Moviesఅఖిల్ గాడికి మళ్లీ పగిలిందిగా.. టాప్ టూ బాటమ్ దూల తీరిపోయిన్నట్లుందే..!!

అఖిల్ గాడికి మళ్లీ పగిలిందిగా.. టాప్ టూ బాటమ్ దూల తీరిపోయిన్నట్లుందే..!!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ సినిమా ఏజెంట్. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . ముందు నుంచి జనాలు గెస్ చేసింది నిజమైంది . సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోవడం ..కధ పరంగా కూడా ఎక్కువ వేరియేషన్స్ లేకపోవడంతో ..అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ గా మారింది .

మరీ ముఖ్యంగా భారీ భారీ యాక్షన్ సీన్స్ ను అని కోట్లు పెట్టి తెరకెక్కించడం సురేందర్ రెడ్డి కెరియర్ లోనే డిజాస్టర్ గా మారింది . అంతే కాదు ఈ కథకు అఖిల్ కాకుండా మంచి బాడీ బిల్డర్ హైట్ ఉన్న హీరో అయితే బాగా సెట్ అయ్యేవాడు అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి . మరి ముఖ్యంగా ఈ కథకు టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అయితే బాగుండే వాడు అన్న కామెంత్స్ ఎక్కువుగా వినిపిస్తున్నాయి.

అసలు సురేందర్..ఏం చూసి అఖిల్ ని ఈ మూవీ కి సెలక్ట్ చేసాడ్రా బాబు అన్న కామెంట్స్ విపరీతంగా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీనీ టార్గెట్ చేస్తూ కొందరు కుర్రాళ్లు చేస్తున్న కామెంట్స్ హర్టింగా అనిపిస్తున్నాయి. కొందరు అక్కినేని అఖిల్ దూల తీరిపోయిందిగా అంటూ దారుణం గా ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news