Moviesఛీ ఛీ .. సునీల్ ఆ యంగ్ బ్యూటీ పై మోజు...

ఛీ ఛీ .. సునీల్ ఆ యంగ్ బ్యూటీ పై మోజు పడ్డాడా..? అలాంటి సుఖాని కొరుకుంటున్నాడా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలను ఇష్టం వచ్చినట్లు వాడేసుకుంటున్నారు స్టార్ సెలబ్రెటీస్ . అది డైరెక్టర్ కాదు ..ప్రొడ్యూసర్ కాదు .. హీరో కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు ఎవరైనా సరే నచ్చిన అమ్మాయిని పక్కలో పడుకోపెట్టేవరకు ఊరుకోవట్లేదు . కాగా రీసెంట్గా అదే లిస్టులో యాడ్ అయిపోయాడు కమెడియన్ సునీల్ అంటూ చెత్త న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ న్యూస్ విన్న సునీల్ అభిమానులు మండి పడిపోతున్నారు . ఈ పరమ చెత్త రూమర్ సోషల్ మీడియా వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది .

తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సునీల్ రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమాలో తనదైన స్టైల్ లో నటించి అభిమానులు చేత శభాష్ అనిపించుకున్నాడు . సునీల్ ఈ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ దివికు భర్తగా నటించాడు . వీళ్ళిద్దరి మధ్య ఏజ్ చాలా గ్యాప్ ఉంది . అయినా సరే ఎందుకో డైరెక్టర్ వీళ్ళిద్దరికీ జోడి కుదిరించారు . అయితే ఇది తెరపై కాదని తెర వెనక కూడా ఆ రిలేషన్ కంటిన్యూ అవుతుంది అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు .

దివి అందాన్ని చూసి మంత్రముగ్ధులైపోయాడట సునీల్. ఆమెతో ఎంజాయ్మెంట్ కోసం ఆపై మోజు పడ్డాడట . ఈ క్రమంలోని సునీల్ ఆ విషయాన్ని దివికి చెప్పకుండా తన సినిమాలలో అవకాశాలు ఇస్తూ దివిని ఇష్టమొచ్చినట్లు పిండేయడానికి ట్రై చేస్తున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే సునీల్ అభిమానులు మాత్రం ఈ వార్తపై మండిపడుతున్నారు . మా సునీల్ క్యారెక్టర్ అలాంటిది కాదని .. నిప్పులాంటి వ్యక్తి అని .. పనీపాటా లేని వాళ్ళు ఇలాంటి ట్రోలింగ్ చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. ఏది ఏమైనా సరే ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్న మరక కూడా పడిన సునీల్ పై ఇలాంటి చెత్త రూమర్ వైరల్ అవ్వడం నిజంగా సునీల్ అభిమానులకు బాధ పెట్టించే విషయమే అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news