Moviesవార్నీ..మహేశ్ బాబుకి తమ్ముడు కూడా ఉన్నాడా..? చూస్తే అబ్బాయిలకు కూడా జివ్వుమనాల్సిందే..!!

వార్నీ..మహేశ్ బాబుకి తమ్ముడు కూడా ఉన్నాడా..? చూస్తే అబ్బాయిలకు కూడా జివ్వుమనాల్సిందే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్ సమ్ హీరో ఎవరా అంటే కళ్ళు మూసుకొని అందరూ నిద్రలో కూడా టక్కున చెప్పే పేరు ఘట్టమనేని హీరో మహేష్ బాబు . ఎస్ నిద్రలో తట్టి లేపిన సరే అర్ధరాత్రి అయినా ఎవరు అందంగా ఉన్నారు అంటే మొదటగా వినిపించేది మహేష్ బాబు పేరు. వయస్సు 50 కి రీచ్ అవుతున్న సరే ఇంకా చూడడానికి పదహారేళ్ళ కుర్రాడిలానే ఉంటాడు . అంత హ్యాండ్సమ్ గా ఉంటాడు మహేష్ బాబు .

కాగా ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్న మహేష్.. తాజాగా ఇండియాస్ నెంబర్ వన్ మెన్స్ మేర్స్ కు సంబంధించిన ఓట్టో స్టోర్ కు యాడ్ షూట్ చేశారు. స్టైలిష్ షర్ట్స్, టీషర్ట్స్, అదిరిపోయే ట్రౌజర్స్ లలో సైలిష్ లుక్ ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన స్టిల్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తమ అభిమాన హీరో న్యూ లుక్ కు ఖుషీ అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ లుక్స్ లో మహేష్ బాబు చాలా చిన్న ఏజ్ గల వాడిగా కనిపిస్తున్నాడు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ..మహేష్ బాబు తమ్ముడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు .

ఇన్నాళ్లు మేము చూడలేదే .. నువ్వు మహేష్ బాబు బ్రదర్ నా..? వావ్ సో హ్యాండ్ సమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు అబ్బాయిలు కూడా రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . అబ్బాయిలకి మాకే నరాలు జివ్వుమంటున్నాయి ..ఇక అమ్మాయిలకు ఎలా ఉంటుందో అంటూ హద్దుల మీరి కామెంట్స్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ గా సెక్సీ గా ఉన్నాడు అది అందరికీ తెలిసిన విషయమే . కానీ అలా ఒప్పుకునే ధైర్యం చాలా తక్కువ మందికి ఉంది . ప్రజెంట్ తమ అభిమాని స్టైలిష్ లుక్ ను ట్రెండ్ చేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news