ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న రన్బీర్ కపూర్ హీరోయిన్ అలియా భట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . పెళ్లికి ముందే డేటింగ్ చేసిన ఈ జంట నాలుగు సార్లు తమ పెళ్లి ముహూర్తాన్ని క్యాన్సిల్ చేసుకుని మరి ఐదోసారి అఫీషియల్ గా భార్యాభర్తలుగా కనిపించారు .
అంతేకాదు పెళ్లైన రెండు నెలలకే మూడో నెల అంటూ బిగ్ బాంబ్ పేల్చిన అలియాభట్.. రీసెంట్ గానే పండింటి పాపకు జన్మనిచ్చింది . అంతేకాదు బిడ్డ పుట్టిన నాలుగు నెలలకే మళ్ళీ సినిమాల్లో అవకాశాలు రావడంతో బేబీని ఓవైపు మరోవైపు సినిమాలకు సైన్ చేస్తూ జెట్ స్పీడ్ లో దూసుకోబోతున్న అలియాభట్ రీసెంట్గా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది .
అంతే కాదు అదే రూట్లోనే వెళ్లడానికి నిర్ణయించుకున్నారట రణ బీర్. ప్రజెంట్ కమిట్ అయిన సినిమాలు పూర్తి అవ్వగానే సినిమా ఇండస్ట్రీకి సుదీర్ఘంగా బ్రేక్ వేయాలని ఫిక్స్ అయ్యారట. ఓ లాంగ్ బ్రేక్ తీసుకొని పాపతో టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయాలి అనేది అలియా నిర్ణయం . ఈ క్రమంలోనే ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసేసి కొత్త సినిమాలు కమిట్ అవ్వకుండా ఉంటున్నారట ఈ జంట. దీంతో ఒకసారి అభిమానులు షాక్ అయి పోతున్నారు . బేబీని చూసుకుంటూ సినిమాలు చేయొచ్చు కదా అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోని రణబీర్ – ఆలియా పేర్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో మారు మ్రోగిపోతున్నాయి..!!