MoviesDaggubati దగ్గుబాటి ఫ్యామిలీ కి అదో శాపమా..? అందుకే అందరు మగాళ్ళు...

Daggubati దగ్గుబాటి ఫ్యామిలీ కి అదో శాపమా..? అందుకే అందరు మగాళ్ళు అలా చేస్తారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే.. దగ్గుబాటి ఫ్యామిలీ అంటే అదొక ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తారు జనాలు . మరీ ముఖ్యంగా డి రామానాయుడు అలాంటి ఓ చెరగని స్థాయిని దగ్గుబాటి ఫ్యామిలీకి సంపాదించి పెట్టారు . కాగా ఆయన వారసత్వం కొనసాగిస్తూ ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రొడ్యూసర్ సురేష్ బాబు, హీరో వెంకటేష్ ఎలాంటి మంచి పేరును సంపాదించుకున్నారో మనకు తెలిసిందే . కాగా ఆ తర్వాత తరంలో ఇండస్ట్రీకి వచ్చిన రానా దగ్గుబాటి .. ఓ రేంజ్ లో ఇండస్ట్రినీ ఊపేసారు.

కేవలం హీరో గానే కాదు విలన్ రోల్స్ లో కూదా మెప్పించి శభాస్ అనిపించాడు. అయితే దగ్గుబాటి ఫ్యామిలీలో ఉండే హీరోలు ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లౌ పెళ్లి చేసుకుంటే శాపంగా భావిస్తారట . కచ్చితంగా వాళ్ళకి కుటుంబ పరమైన సమస్యలు రావడంతో పాటు ఇండస్ట్రీలో డౌన్ ఫాల్ అయ్యే విధంగా ఉంటుందని .. వాళ్ళ జాతకంలో ఉందట. ఆ కారణంగానే దగ్గుబాటి హీరోలు ఎవరు ఫిల్మీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్ ను పెళ్లి చేసుకోరు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

సురేష్ బాబు, వెంకటేష్, రానా దగ్గుబాటి అంతెందుకు దగ్గుబాటి ఫ్యామిలీలోని ఆడపడుచులకు కూడా అలాంటి ఓ సెంటిమెంట్ ఉందట . దానికి మెయిన్ రీజన్ నాగార్జున – దగ్గుబాటి లక్ష్మీ రిలేషన్షిప్ అనే అంటున్నారు జనాలు. ఈ క్రమంలోనే దగ్గుబాటి ఫ్యామిలీలో ఉండే మగాళ్లు సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ని పెళ్లి చేసుకోరు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news