Moviesహెల్ప్ చేసిన వ్యక్తే హ్యాండ్ ఇచ్చాడా..? పూజా హెగ్డే ను నిండా...

హెల్ప్ చేసిన వ్యక్తే హ్యాండ్ ఇచ్చాడా..? పూజా హెగ్డే ను నిండా ముంచేసిన తెలుగు జాన్ జిగిడి దోస్త్..?

పూజా హెగ్డేను ఆ తెలుగు స్టార్ డైరెక్టర్ బాధపెట్టాడా..? అంటే అవును అని అంటున్నారు సినీ విశ్లేషకులు. పూజా కెరీర్ లో ఎదగడానికి ఎంతో హెల్ప్ చేసిన సదరు డైరెక్టర్ ఇప్పుడు పూజ హెగ్డే ని దూరం పెడుతున్నారట. ఈ తెలుగు స్టార్ట్ డైరెక్టర్ ఇప్పుడు మరో యంగ్ బ్యూటీ మాయలో పడిపోయి పూజా హెగ్డే ని దూరం పెడుతూ ఉండడంతో అమ్మడు విలవిలా ఏడ్చేస్తుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ తెలుగు మీడియాలో వైరల్ గా మారింది.

కాగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న పూజా హెగ్డే కి ఆఫర్లు రావడమే గగనం అయిపోయింది . ఈ క్రమంలోనే ఉన్న ఆఫర్లలో అయినా సరే స్క్రీన్ టైం ఎక్కువగా పెట్టుకుని ఎలా అయినా సరే మళ్ళీ తన పునర్ వైభవం అందుకోవడానికి ట్రై చేస్తున్న పూజ హెగ్డే కు నమ్మిన స్టార్ డైరెక్టర్ హ్యాండ్ ఇచ్చాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. కెరియర్ గ్రాఫ్ పెంచుకోవడానికి హెల్ప్ చేసిన ఆయన ఇకపై ఆమెతో సినిమా చేసేదే లేదు అంటూ తెగ తెంపులు చేసేసుకున్నాడట . దీనికి కారణం మరో యంగ్ బ్యూటి అంటూ తెలుస్తుంది.

దీంతో ఆడదానికి ఆడదే శత్రువు అన్న కాన్సెప్ట్ ని మళ్లీ తెరపైకి వినిపిస్తున్నారు . దీంతో బోల్డ్ బ్యూటీ జీవితం సంక నాకి పోతుంది అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఒక్క మగాడి కోసం ఇద్దరు ఆడవాళ్లు ఇలా కొట్టుకు చావడం భలే ఫన్నీగా ఉంది అంటూ పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు . టోటల్గా పూజ హెగ్డే కి ఎండ్ కార్డు దగ్గర పడింది అంటూ టార్గెట్ చేసే ట్రోల్ చేస్తున్నారు. చూడాలి మరి పూజ హెగ్డే తెలుగు సినీ జీవితం ఏ విధంగా ఉండబోతుందో..?

Latest news