Moviesటాలీవుడ్ లో యంగ్ బ్యూటి శ్రీలీల ఫేవ‌రెట్ హీరో ఎవ‌రో తెలుసా?...

టాలీవుడ్ లో యంగ్ బ్యూటి శ్రీలీల ఫేవ‌రెట్ హీరో ఎవ‌రో తెలుసా? అస్స‌లు గెస్ చేయలేరు..!!

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ గా పేరు సంపాదించుకున్న శ్రీలీల ప్రజెంట్ ఎలాంటి అవకాశాలతో దూసుకుపోతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది టైంలోనే స్టార్ సెలబ్రిటీస్ జాబితాలోకి ఆడ్ అయిపోయిన శ్రీలీల ఇప్పటివరకు తెలుగులో చేసింది రెండే రెండు సినిమాలు . కానీ అకౌంట్లో మాత్రం పది సినిమాలను రెడీగా పెట్టుకొని ఉంది. మరీ ముఖ్యంగా ఆమె ఖాతాలో బాలయ్య,పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి బడా హీరోలు ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

కాగా శ్రీలీల స్టార్ హోదాను అందుకుంటున్న టైంలో ఆమెకు సంబంధించిన చిన్న విషయాన్ని కూడా వైరల్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్ . కాగా ప్రెసెంట్ చేతి నిండా సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తున్న శ్రీలీలకు తెలుగులో ఫేవరెట్ హీరో ఎవరు అనేది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ ఆల్మోస్ట్ అందరి హీరోలతో ఒక్కొక్క సినిమా కి కమిట్ అయిన శ్రీ లీల తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ తెలుగు హీరో ఎవరు అనే విషయాన్ని బయట పెట్టేసింది.

ఇంతకీ శ్రీలీల ఫేవరెట్ హీరో ఎవరు అనుకుంటున్నారా ..? టాలీవుడ్ యంగ్ హీరోలుగా పేరు సంపాదించుకున్న వారు ఎవరు కాదు. నందమూరి బాలకృష్ణ ఆట . ఎస్ నందమూరి బాలకృష్ణకు శ్రీలీల అంటే చచ్చేంత ఇష్టమట. ” నేను మొదటి నుంచి బాలకృష్ణకు వీరాభిమాని ..ఇప్పుడు ఆయనతోనే సినిమా చేస్తున్నాను..ఆయనను దగ్గర నుండి గమనిస్తున్నాను.. ఆయన వ్యక్తిత్వం చూసాక ఇంకా నాకు అభిమానం పెరిగిపోయింది”. దీంతో శ్రీ లీల మాటలు ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు .అంతేకాదు శ్రీలీల బాలకృష్ణతో మరో అవకాశం అందుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ కూడా సెలెక్ట్ అయింది . దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో…?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news