Moviesతెగించేసిన తాప్సి .. బ్రా లేకుండానే ఫ్రీ షో.. ఆ పార్ట్...

తెగించేసిన తాప్సి .. బ్రా లేకుండానే ఫ్రీ షో.. ఆ పార్ట్ ని మాత్రం జూమ్ చేసి చూస్తేనే అసలు మజా..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ కోసం హీరోయిన్స్ ఏ రేంజ్ లో పోటీ పడుతూ ఉంటారో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలతో పోటీ పడాలంటే ఏ మాత్రం సిగ్గు బిడియం అనేటివి ఉండకూడదు . అలా ఉంటేనే ఇప్పుడొస్తున్న కుర్ర బ్యూటీలు గట్టి పోటీ ఇవ్వగలరు . అయితే అలాంటి వాళ్ళకి నేను ఏ మాత్రం తీసిపోను అంటూ మరోసారి ప్రూవ్ చేసింది అందాల ముద్దుగుమ్మ తాప్సి. ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తాప్సి .. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది .

ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటిస్తూ తెలుగులో మంచి మంచి ఆఫర్స్ ను పట్టేసింది . సీన్ కట్ చేస్తే..బాలీవుడ్ లో ఇప్పుడు అమ్మడు బోల్డ్ హీరోయిన్ గా మారిపోయింది . తెలుగులో వచ్చిన హిట్ ట్రాక్ తో బాలీవుడ్ లో అవకాశాలు అందుకొని అక్కడ బోల్డ్ బేబీ గా పేరు సంపాదించుకున్న తాప్సి .. రీసెంట్గా లేక్ మీ ఫ్యాషన్ వీక్ లో భాగంగా బోల్డ్ డ్రెస్ లో బోల్డ్ ఫోటోషూట్ చేసి ..అంతకుమించిన బోల్డ్ ఫోజులు ఇచ్చింది. రెడ్ డ్రెస్ లో తాప్సీ తన క్లీవేజ్ అందాలు డీప్ గా చూపిస్తూ పూర్తిగా తెగించేసిందనే చెప్పాలి .

ఆ పిక్స్ చూసిన కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఎంతలా అంటే కనీసంబ్రా కూడా వేసుకోకుండా డీప్ గా తన అందాలను దగ్గరగా చూపించేస్తూ కళ్ళు చెదిరిపోయే అందాలతో హొయలు వలికించింది. మరీ ముఖ్యంగా ఈ ఫొటోస్ ని జూమ్ చేసి చూసి చూసి ఎంజాయ్ చేస్తున్నారు కుర్రాళ్ళు. అంతలా తన బాడీ ని ఎక్స్ పోజ్ చేసింది తాప్సీ . అంతేకాదు దీనిపై కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . అంతేనా జూమ్ చేసి చూస్తూ పచ్చి బూతు పదాలను వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఆడవాళ్ళకి కూడా టెంపరేచర్ పెంచేసే విధంగా ఉంటుంది తాప్సి ఫిగర్ అంటూ కొందరు కుర్రాళ్ళు కామెంట్ చేయడం వైరల్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బాలీవుడ్ ముద్దుగుమ్మలను సైతం భయపెట్టే విధంగా బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించేసుకుంది తాప్సి అంటూ తెలుగు జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news