Moviesవారెవ్వ: ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..విడాకుల తరువాత ఫస్ట్ టైం మళ్లీ అలా.. సమంత...

వారెవ్వ: ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..విడాకుల తరువాత ఫస్ట్ టైం మళ్లీ అలా.. సమంత ఇరగదీసింది భయ్యా..!!

సమంత.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . ఏం మాయ చేసావే సినిమా ద్వారా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోలకు సైతం దడ పుట్టిస్తుంది . సినిమాల పరంగా స్టార్ గా మారిన సమంత వ్యక్తిగతంగా మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటుంది . కాగా అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే .

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎవ్వరూ ఊహించని విధంగా విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్నప్పటినుంచి వీళ్ళకి సంబంధించిన ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విడాకుల తర్వాత సమంత తన టోటల్ యాంగిల్ ను మార్చేసింది. పెళ్ళికి ముందు సమంత ఎంత హాట్ గా ఉండేదో అందరికీ తెలిసిందే. పెళ్లికి ముందు నటించిన సినిమాలు చూసి పెళ్లి తర్వాత నటించిన సినిమాలు చూస్తే సమంత ఫ్యాన్స్ షాక్ అయిపోవాలి .

అలాంటి లుక్స్ లో ఆకట్టుకుంది. కాగా మళ్లీ ఇన్నాళ్లకి విడాకులు తీసుకున్న తరువాత ఫస్ట్ టైం ఫ్యాన్స్ రిక్వెస్ట్ మేరకు సమంత ..సామ్ గా మారింది. రీసెంట్ గా ఆమె అల్ట్రా స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చింది . ఈ ఫొటోస్ లో సమంత సెక్సీగా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఫొటోస్ చూసిన ఎవరైనా సరే మళ్ళీ ఏం మాయ చేసావే సమంతని గుర్తు చేసుకోవాల్సిందే . అంతలా తనలోని హాట్ యాంగిల్ ని ఎక్స్పోజ్ చేసింది. చాలా చాలా స్టైలిష్ గా ట్రెండీగా కనిపించింది. ప్రసెంట్ సమంత లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రెండీవేర్ ధరించిన సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ లో కుర్రాలకు కాక రేపుతుంది . ఎలాంటి కుర్రాడికైనా సరే ఇట్టే హీట్ పుట్టించే సమంత హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news