Moviesఅయ్య బాబోయ్..ఏంటిది..అల్లు అర్జున్ పై ఇంత చెత్త రూమరా.. దాని ఒక్కసారే...

అయ్య బాబోయ్..ఏంటిది..అల్లు అర్జున్ పై ఇంత చెత్త రూమరా.. దాని ఒక్కసారే వాడుతారా..?

వాట్.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై ఇలాంటి చెత్త రూమరా..? ఇది నిజంగా దారుణమే అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ..తనదైన స్టైల్ లో సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. పుష్ప సినిమా తరువాత పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు తీస్తూ.. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు .

ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన చిన్న న్యూస్ కూడా ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది . కాగా ప్రెసెంట్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ ..ఏ హీరోయిన్ తో నైనా సరే ఒకసారి రొమాన్స్ చేస్తానంటూ చెప్పుకోస్తున్నారట . ఈ క్రమంలోనే ఈ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు అల్లు అర్జున్ తన కెరీర్లు ఒకసారి నటించిన హీరోయిన్ తో మరో సినిమా చేయలేదు ..ఒక్క పూజా హెగ్డే తో తప్పిస్తే.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఏ హీరోయిన్తో అయినా ఒకసారి రొమాన్స్ చేస్తారని ..ఆ తర్వాత చేయరు అంటూ పలువురు ఆకతాయలు ఆయన ఫొటోస్ ని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాంటి వాళ్లపై మండిపడుతున్నారు. అల్లు అర్జున్ ఎప్పుడైనా కొత్తగా డిఫరెంట్ గా కోరుకుంటారని.. ఆ కారణంగానే తన సినిమాలో రిపీటెడ్ హీరోయిన్స్ ని ఎంకరేజ్ చేయరని కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ వ్శ్ మెగా ఫాన్స్ వార్ వైరల్ అవుతుంది . ప్రజెంట్ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు బన్నీ. ఈ సినిమా అయిపోయిన వెంటనే మరో పాన్ ఇండియా సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు అల్లు అర్జున్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news