సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా సరే.. త్రిష కున్న క్రేజ్ ..రేంజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ ..మరి ఏ హీరోయిన్ కి ఉండదని చెప్పాలి . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో త్రిష ఎంత అందంగా ఉందో ..ఇప్పటికీ అదే రేంజ్ లో అందంగా తన ఫిజిక్ ని చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టనీకుండా చేస్తుంది. “నీ మనసు నాకు తెలుసు” అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన త్రిష ఆ సినిమాలో ఎంత హాట్ గా కనిపించిందో .. నిన్నకాక మొన్న రిలీజ్ అయిన పోనియన్ సెల్వన్ సినిమాలోను అంతే ట్రెడిషనల్ గా హాట్ గా కనిపించింది .
ఈ క్రమంలోనే త్రిష ప్రజెంట్ మంచి మంచి అవకాశాలను సెకండ్ ఇన్నింగ్స్ లోను పట్టేస్తుంది. అయితే ఇంత ఏజ్ వచ్చిన త్రిష ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది మాత్రం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . గతంలో ప్రేమ పేరుతో ఇద్దరు టాలీవుడ్ హీరోల జీవితాలను నాశనం చేసిన త్రిష .. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని బ్రేకప్ చెప్పేసింది.
ఈ క్రమంలోనే నటనకు టూ గుడ్ అయిన త్రిష.. ప్రేమకు మాత్రం అన్ ఫిట్ అని.. ప్రేమకు త్రిష పనికిరాదు అంటూ పలువురు జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు . త్రిష కూడా దానికి తగ్గట్టే పెళ్లి-గిల్లి చేసుకునే ఆలోచన లేవంటూ ఓపెన్ గానే చెప్పేస్తుంది . దీంతో త్రిష పేరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!