Movieskiara-siddardh అందరు అనుకునిందే జరిగింది.. బయటపడ్డ కియారా-సిధార్ధ్ ల పెళ్ళి...

kiara-siddardh అందరు అనుకునిందే జరిగింది.. బయటపడ్డ కియారా-సిధార్ధ్ ల పెళ్ళి మోసం..ఇంత దారుణమా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీని సిద్ధార్ధ్ మోసం చేసి పెళ్లి చేసుకున్నాడా..? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. మనకు తెలిసిందే రీసెంట్గా బాలీవుడ్ లోనే ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి మరీ గ్రాండ్గా రాయల్ లుక్ లో వెడ్డింగ్ చేసుకున్న బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియరా అద్వాని.. హీరో సిద్ధార్థ మల్హోత్రలు తమ లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నారు .

అయితే వీళ్ళ పెళ్లి టైం కియర ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి . అయితే అందంతా ఫేక్ అంటూ కొట్టిపడేసిన కియరా..కి తన భర్త నిజ స్వరూపం తెలిసిపోయిందట. రీసెంట్గా సిద్ధార్ధ్ మల్హోత్రా రియల్ స్వరూపం తెలుసుకుని షాక్ అయిపోతుందట కియార. పెళ్లికి ముందు సినిమాలు చెయ్.. ప్రాబ్లం లేదు అన్న సిద్ధార్ధ్..పెళ్లి తర్వాత కండిషన్స్ పెడుతున్నారట .

ఆ డైరెక్షన్ లో చెయ్యొద్దు.. ఈ డైరెక్షన్ లో చెయ్యొద్దు ..బోల్డ్ కంటెంట్ చేయొద్దు..లిప్ లాక్ చేయ్యద్దు.. అంటూ వచ్చిన మంచి మంచి ఆఫర్స్ ను రిజెక్ట్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే సిద్ధార్థ ను నమ్మి మోసపోయాను అంటూ కీయార బాధపడుతుందట. ప్రజెంట్ ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు బాలీవుడ్ లో ఇది ఇప్పుడు పెద్ద సంచలనంగా మారిపోయింది . కియారాకి పేరెంట్స్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారట . దీంతో పలువురు నెటిజన్స్ కీయరా ఫ్యాన్స్.. సిద్ధార్థ్ మోసం చేశాడు అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news