Moviesమగాళ్లను ఆ విషయంలో ఫోర్స్ చేస్తున్న ఆడవాళ్లు.. ట్రెండ్ పూర్తిగా మారిపోవడానికి...

మగాళ్లను ఆ విషయంలో ఫోర్స్ చేస్తున్న ఆడవాళ్లు.. ట్రెండ్ పూర్తిగా మారిపోవడానికి కారణం అదేనా..?

మారుతున్న కాలానికి .. పెరుగుతున్న టెక్నాలజీకి సమాజంలో మార్పులు వస్తున్నాయా ..? అంటే అవుననే చెప్పాలి . అయితే రావాల్సిన విషయంలో రావాల్సిన మార్పులు రాకుండా వద్దు అన్న విషయాల్లో వస్తూ జనాలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ అనేది ఓ రేంజ్ లో పెరిగిపోయింది.

అయితే కాస్టింగ్ కౌచ్ అంటే ఒకప్పట్లో అందరూ అనుకునేది ఆడవాళ్లకు మాత్రమే ఎదురయ్యేది అంటూ అనుకునేవాళ్ళు . కానీ ఇప్పుడు ట్రెండు మారింది. కేవలం ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి క్యాస్టింగ్ కౌచ్ ఎదురవుతుంది అంటూ బల్ల గుద్ది చెపుతున్నారు కొందరు హీరోలు, సినిమా ఇండస్ట్రీలో ఉండే పలువురు మగాళ్లు. హీరోల దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు బుల్లితెరపై ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స్టార్స్ వరకు అందరూ క్యాస్టింగ్ కౌచ్ కి బలయ్యాము అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు. అంతకుముందు హీరోగా పేరు సంపాదించుకున్న అడవి శేషు సైతం నాకు కాస్టింగ్ కౌచ్ ఎదురైంది అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు.

రీసెంట్ గానే మలయాళం ఇండస్ట్రీలో కుర్ర హీరో నన్ను లేడీ డైరెక్టర్ లైంగికంగా వేధించింది అంటూ ఓపెన్ అప్పయ్యాడు . కాగా రీసెంట్గా బిగ్ బాస్ రన్నర్ అప్ కూడా అదే విషయాలను ఓపెన్ అయ్యాడు. తనను 11 గంటల ప్రాంతంలో తన ఇంటికి ఆహ్వానించిందని అప్పుడే పరిస్థితిని అర్థం చేసుకున్నానని ఓపన్ గా చెప్పుకొచ్చాడు . ఈ క్రమంలోనే ఇలా వరుసగా ఆడవాళ్లు మగవాళ్ళని ఆ విషయంలో బలవంతం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు కొందరు దీనిపై వ్యంగంగా మీమ్ చేసి ట్రోల్ చేస్తుంటే.. మరికొందరు సమాజంలో ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయా అంటూ షాక్ అయిపోతున్నారు . దీనితో ప్రజెంట్ సిచువేషన్ ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా మారబోతున్నాయో ఊహించుకోడానికే వణుకు పుట్టిస్తుంది అంటూ కొందరు మగాళ్లు ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news