Moviesమెగా ఫ్యామిలీలో వరుసగా విడాకులు.. చిరంజీవి బోల్డ్ నిర్ణయం..తలలు పట్టుకున్న ఫ్యాన్స్..!?

మెగా ఫ్యామిలీలో వరుసగా విడాకులు.. చిరంజీవి బోల్డ్ నిర్ణయం..తలలు పట్టుకున్న ఫ్యాన్స్..!?

మనకు తెలిసిందే .. గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మెగా బ్రదర్ గా పేరు సంపాదించుకున్న నాగబాబు కూతురు నిహారిక – జొన్నలగడ్డ చైతన్యతో పెళ్లి చేసుకుంది . 9 డిసెంబర్ 2020 అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న నిహారిక.. ఆ తర్వాత భర్తతో లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది.

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జంట దూరం దూరంగా ఉంటున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇవి ఫేక్ న్యూస్ అంటూ పడేశారు మెగా ఫ్యాన్స్. కాగా కొన్ని రోజుల క్రితమే జొన్నలగడ్డ చైతన్య నిహారికతో పెళ్లి జరిగిన ఫోటోస్ మీడియా సోషల్ మీడియాలో డిలిట్ చేసాడు. ఈ క్రమంలోనే ఆమె డివర్స్ న్యూస్లు మారుమ్రోగిపోతున్నాయి .

అయితే దీనిపై మెగా ఫ్యామిలీ కాని జొన్నలగడ్డ ఫ్యామిలీ కానీ స్పందించలేదు . ఈ క్రమంలోనే ఈ వార్తలు నిజమే అంటూ మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కాగా ఇలాంటి క్రమంలోనే ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్లు మెగా ఫ్యామిలీ లో ఎలాంటి నిర్ణయం అయినా సరే ఫనల్ డెసీషన్ చిరంజీవిదే అన్నట్లు ఉండిందట.

కాగా ఈ మధ్య కాలంలో చిరు నిర్ణయాని అందరు తప్పు పడుతున్నారట. ఇంత ఏజ్ వచ్చింది..మంచి ఏదో చెడు ఏదో మాకు తెలుసు అంటూ చిరు నిర్ణయాన్ని తప్పు పడుతున్నారట. అందుకే ఇప్పటినుంచి మాత్రం చిరంజీవి ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేసి,, ఇక ఏ విషయంలోను పట్తించుకోకుడదు అంటు డిసైడ్ అయ్యాడట. ఈ బోల్డ్ నిర్ణయంతో మెగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news