Moviesరామ రామ..మొగుడు సుఖం కోసం నయనతార అలా చేస్తుందా..? ఇంతకంటే నీచం...

రామ రామ..మొగుడు సుఖం కోసం నయనతార అలా చేస్తుందా..? ఇంతకంటే నీచం మరోకటి ఉంటుందా..?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ మధ్యకాలంలో నయన్ ప్రతి విషయంలో ట్రోలింగ్ కి గురవుతూనే ఉంది . మరీ ముఖ్యంగా ఏ ముహూర్తాన డైరెక్టర్ విగ్నేశ్ శివన్ తో ప్రేమలో పడిందో తెలియదు కానీ .. అప్పటినుంచి నయనతార పేరు సోషల్ మీడియాలో ప్రతి రోజు వైరల్ అవుతూనే ఉంది . అంతేనా పెళ్లి చేసుకున్నప్పటినుంచి నయనతార పేరు సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతూనే ఉంది. మొదటగా పెళ్లి ఇష్యూ గురించి.. ఆ తర్వాత పెళ్లిలో పెట్టిన కండిషన్స్ గురించి.. ఆ తర్వాత గుడిలో చెప్పులు వేసుకోవడం.. తిరగడం గురించి ..ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ తో డీల్ క్యాన్సిల్ అవ్వడం గురించి ..ఆ తర్వాత ఏకంగా ఇండియాలో బ్యాన్ అయిన సరోగసిని ఇంప్లిమెంట్ చేసి మరి పిల్లల్ని కని ఇండియా ని షేక్ చేసింది .

అయితే ఫైనల్లీ వాటన్నిటిని సక్సెస్ఫుల్గా జయించి ..ఆ బిడ్డలు నా వాళ్లే అంటూ ప్రూవ్ చేసుకునింది నయనతార . కాగా రీసెంట్గా నయనతార తన బిడ్డలతో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది . ఈ ఫొటోస్ చూసి నయనతార ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు . గతంలో ఎన్ని తప్పులు చేసినా.. ఇప్పుడు నువ్వు ..నీ భర్త.. నీ పిల్లలు హ్యాపీగా ఉన్నారు ..అదే ఇంపార్టెంట్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి క్రమంలో నే నయనతార తన భర్త కోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

మనకు తెలిసిందే ఇండస్ట్రీలో నయనతార క్రేజ్ ఎలా ఉందో.. విగ్నేష్ ఇప్పుడిప్పుడే డైరెక్టర్గా ఎదుగుతున్నాడు. ఇంకా చెప్పాలంటే పట్టుమంటే చేతిలో మూడు ప్రాజెక్టులు కూడా లేవు . కానీ నయనతారకు మాత్రం చేతిలో నాలుగు ప్రాజెక్ట్లు ఉన్నాయి. ఇంకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే భర్త ఇలా ఖాళీగా ఉండి భార్య బడా హీరోయిన్గా మారిపోతూ ఉండడంతో విగ్నేశ్ కుటుంబ సభ్యులు తీవ్రంగా హార్ట్ అవుతున్నారట . ఈ క్రమంలోనే భర్త కూడా కొన్నిసార్లు డిసప్పాయింట్ అవుతున్నట్లు సమాచారం అందుతుంది .

దీంతో నయనతార భర్తను బాధ పెట్టకుండా ఉండడానికి.. ఆయన సంతోషం కోసం.. నయనతార కొన్నాల పాటు సినిమాలకు బ్రేక్ వేసి భర్తను మరింత స్టార్ డైరెక్టర్గా మార్చడానికి వేరే ప్లాన్స్ చేస్తుందట .తన ఫాలోయింగ్ ఉపయోగించి.. తన క్రేజ్ తో భర్తకు మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తుందట . ఈ క్రమంలోనే నయనతార ఫ్యాన్స్ మైండ్ దొబ్బిందా..? అంటున్నారు . నీ భర్త గురించి ఆలోచిస్తున్నావు కానీ భర్త కన్న ఎక్కువగా ప్రేమించే అభిమానుల గురించి ఆలోచన లేదా ..? అంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ మీడియాలో నయనతార పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news