Moviesఆయన మగతనం తో నాకేంటి రా సంబంధం"..షర్ట్ పట్టుకుని అడిగి కడిగేసిన...

ఆయన మగతనం తో నాకేంటి రా సంబంధం”..షర్ట్ పట్టుకుని అడిగి కడిగేసిన సురేఖ..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ ని పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు కాకరేపుతూ ఉంటుంది . ఇప్పటివరకు తన హాట్ బ్యూటీతో.. హాట్ ఫిగర్ తో సోషల్ మీడియా ద్వారా కుర్రాళ్లను షేక్ చేసిన సురేఖ వాణి ..రీసెంట్గా ఫన్నీ వీడియోను చేసి సోషల్ మీడియాలో నవ్వుల పూయిస్తుంది .

మనకు తెలిసిందే కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వైఎస్ షర్మిల కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది . ఇదే వీడియోని రీల్ చేస్తూ సురేఖ వాణి జీవించేసింది . కాటన్ చీరలో సురేఖ వాణి వైయస్ షర్మిలను ఇమిటేట్ చేస్తూ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇటీవల వైఎస్ షర్మిల టిఆర్ఎస్ ఎమ్మెల్యేని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను సురేఖ ఓ రీల్ రూపంలో చేసింది .

“నేను అనలేదయ్యా చూపించు. ఆ వీడియో ఉంటే చూపించు.. నేను అనలేదు .. నేను అనలేదు.. నేను ఎందుకంటాను,, నాకు ఆయన మగతనంతో ఏంటి సంబంధం.. నేనెందుకు అనాలి ..నేను ఎందుకు మాట్లాడాలి ..ఆయన ..ఆయన భార్య చూసుకోవాలి కదా ..నాకేం సంబంధం అయ్యా..” అంటూ అసిస్టెంట్ ను దగ్గరికి లాగి మరి సురేఖ వాణి ఫన్నీగా ఈ డైలాగ్స్ చెప్పింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం సురేఖ వాణి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఎవరైనా సరే పగలబడి నవ్వకుండా ఉండలేరు . అంతా నాచురల్ గా చక్కగా నటించింది . అయితే జనాలు ఈ వీడియో కింద సురేఖ ను ఓ రేంజ్ లో పొగిడేస్తూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news