Moviesపండగ పూట అడ్డంగా దొరికిపోయిన అనన్య నాగళ్ళ .. సోషల్ మీడియాలో...

పండగ పూట అడ్డంగా దొరికిపోయిన అనన్య నాగళ్ళ .. సోషల్ మీడియాలో గబ్బు లేపుతుందిగా..!!

స్టార్ పొజిషన్లో ఉన్నాక .. ఏ మాట మాట్లాడిన ఆచితూచి ఆలోచించి నిర్ణయించుకొని మాట్లాడాలి. పొరపాటున టంగ్ స్లిప్ అయినా మాట తూలిన సోషల్ మీడియాలో ఏకీపారేస్తారు జనాలు . ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రెటీస్ అందరూ మాట తులుతూ ఏ విధంగా ట్రోలింగ్ కి గురవుతున్నారో మనందరికీ బాగా తెలిసిన విషయమే. పొద్దున లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలో ఎవరో ఒక సెలబ్రిటీ తరచూట్రోలింగ్ కి గురవుతూనే ఉంటారు. కాగా రీసెంట్గా శ్రీరామనవమి పండగ పూట సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతుంది టాలీవుడ్ యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న అనన్య నాగళ్ళ.

ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మల్లేశం సినిమా ద్వారా తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ .. ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి వకీల్ సాబ్ సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో అనన్య నాగళ్ల పేరు తెలుగు మీడియాలో మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత పలు సినిమాలో నటించినా ఎందుకో క్రేజ్ దక్కించుకోలేకపోయింది . అయితే సోషల్ మీడియాలో మాత్రం నిరంతరం ట్రెండీ హాట్ మోడ్రన్ ఫోటోషూట్స్ చేస్తూనే వచ్చింది.

కాగా రీసెంట్గా శ్రీరామనవమి పండుగ పూట మోడ్రన్ శారీలో ఒళ్లంతా నగలు పెట్టుకొని జిగేల్ జిగేల్ అంటూ మెరుస్తూ ఫోటోషూట్ చేసింది . ఈ ఫోటోషూట్ కి సంబంధించిన పిక్స్ ను అభిమానులతో షేర్ చేస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటూ విష్ చేసింది . ఈ క్రమంలోనే నువ్వు కట్టుకున్న చీరకి నువ్వు పెట్టిన పోస్ట్ కి ఏ మాత్రం అయినా సంబంధం ఉందా ..? పండగ పూట ఎవరైనా ఇలాంటి బట్టలు వేసుకుంటారా ..? అసలు నీకు ఇలాంటి సజెషన్ ఇచ్చింది ఎవరు అంటూ ఏకిపారేస్తున్నారు .అంతేకాదు నీకు శ్రీరామ నవమి అంటే మీనింగ్ అయినా తెలిసి ఉండదు.. లేదా నీకు అసలు బుర్రే ఉండదు ..అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు . అమ్మడు ఫొటోస్ కింద దారుణమైన కామెంట్స్ తో గబ్బు లేపుతున్నారు. పండగ పూట ట్రోలర్స్ కి అడ్డంగా దొరికిపోయింది అనన్య నాగళ్ళ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news