Moviesమేం చెప్పిన మాట వింటారా ఏంటి..? కీర్తి పై తల్లి మేనక...

మేం చెప్పిన మాట వింటారా ఏంటి..? కీర్తి పై తల్లి మేనక కోపంగా ఉందా..? ఏంటి అంత మాట అనేసింది..!!

మహానటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ ప్రెసెంట్ ఎలాంటి జోష్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా దసరా . శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా కొద్ది గంటల క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మొదటి షో తోనే సూపర్ డూపర్ హిట్ టాక్ ని సంపాదించుకున్న దసరా.. మూవీ త్వరలోనే ఇండస్ట్రీస్ షేకింగ్ రికార్డ్స్ నెలకొల్పుతుంది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది.

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాతూ బ్రేకప్ పై స్పందించింది . మందు చేదుగా ఉంటుందా..? లవ్ బ్రేకప్ చేదుగా ఉంటుందా..? అంటూ ఫన్నీగా ఆన్సర్ చేసింది . దీంతో కీర్తి సురేష్ లవ్ బ్రేకప్ అంటూ పలు మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

దీనిపై రీసెంట్గా కీర్తి సురేష్ తల్లి స్పందిస్తూ..” మీ మీడియా వాళ్లకు మేము చెప్పా..లా కీర్తి సురేష్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదు.. అలాంటిది ఏదైనా ఉంటే మేమే ఓపెన్ గా బహిరంగంగా చెప్తాం” అంటూ క్లారిటీ ఇచ్చింది . ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ప్రేమలో ఉందని.. ఆ ప్రేమ బ్రేకప్ అయిందని వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు అంటూ జనాలు క్లారిటీ ఇస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news