MoviesJabardasth Varsha వాలెంటైన్స్ డే స్పెషల్: ముద్దులతో రెచ్చిపోయిన వర్ష.. ఇవేం...

Jabardasth Varsha వాలెంటైన్స్ డే స్పెషల్: ముద్దులతో రెచ్చిపోయిన వర్ష.. ఇవేం పాడు పనులు రా బాబు..!!

వాలెంటైన్స్ డే ..ప్రేమకు గుర్తుగా ప్రేమికులు జరుపుకునే దినోత్సవం . కాగా ఈరోజు ప్రేమికులు తాము ఇష్టపడిన వారిని ..ప్రేమించే వాళ్ళకి రోజ్ ఇస్తూ ప్రపోజ్ చేస్తూ వాళ్లపై ఉన్న ప్రేమను ఓపెన్ గా చెబుతూ ఉంటారు . కాగా నిజానికి ఇది ఫారిన్ కల్చర్.. క్రమీన కాలం మారుతున్న కొద్ది ఇండియాలో కూడా ఇలాంటివి ఎక్కువుగా జరుపుకుంటున్నారు జనాలు .

అయితే వాలెంటెన్స్ డే కి వారం రోజుల్లో ముందు నుండే రోజు డే , చాక్లెట్ డే , ప్రామిస్ డే , హాగ్ డే , కిస్ డే అంటూ ఫైనల్ గా వాలెంటైన్స్ డే ను జరుపుకుంటారు . ఈ క్రమంలోనే యువత ఈ ఫార్ములాను బాగా పట్టేసింది . దీంతో వాలెంటైన్స్ డే కి వారం రోజులు ముందు నుండే తమకు ఇష్టమైన వారికి ప్రపోజ్ చేస్తూ ఆనందిస్తున్నారు. కాగా రీసెంట్గా జబర్ధస్త్ లేడీ కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్న వర్షా కూడా వాలెంటెన్స్ డే ను ఫన్నీ గా జరుపుకునింది.

దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కిస్ డే సంధర్భంగా ఓ బాబు కి కిస్ పెడుతున్న్ వీడియో ని షేర్ చేసింది. మార్ట్ లో కుర్రాడికి కిస్ చేసింది . వర్ష ఒక మార్ట్లో ఉండగా తనని ముద్దు అడిగిన అబ్బాయిలను కోపడుతూ వచ్చింది..ఫైనల్లీ తన దగ్గరగా వచ్చిన ఒక అబ్బాయిని .. నవ్వుతూ దగ్గరికి తీసుకుని.. ఆ పిల్లాడికి ముద్దు పెట్టేసింది వర్ష . ఆ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ ఇదేం పోయేకాలం అంటూ మండిపడుతున్నారు . నువ్వు చేసింది సరదాకే అయినా సరే ఇలాంటివి చిన్నపిల్లలు చూస్తే చెడిపోతారు ..వాలెంటైన్స్ డే నాడు కుర్రాడికి ముద్దు పెట్టడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోని వర్ష పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news