వామ్మో ..ఏంటిది అసలు దీన్ని చీర అంటారా ..? లేక చీరకు పట్టిన దరిద్రమా..? ఇలాంటి చీరలు కూడా కట్టుకుంటారా..? చీర అన్న పదానికే పరువు తీసేస్తున్నావ్ ..ఇలాంటి హాట్ వల్గర్ కామెంట్స్ తో తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది అందాల ముద్దుగుమ్మ శ్రేయ శరణ్. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న శ్రేయ శరణ్ ..ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఆల్మోస్ట్ అందరి హీరోలను కవర్ చేసి డబల్ హ్యాట్రిక్ హిట్లను వేసుకుంది .
అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి సైతం శ్రియ శరణ్ డాన్స్ కు ఫిదా అయ్యాడు.. అంటే ఆమెలోని యాంగిల్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు . కాగా నాగార్జునకు శ్రేయా అంటే అదో స్పెషల్ ఇంట్రెస్ట్ ..ఇంత వయసొచ్చినా ఇంకా శ్రేయ శరణ్ ని వదలట్లేదు.. తన సినిమాలో ఎక్కడో ఒకచోట ఇరికించడానికి .. ఆమెతో రొమాన్స్ చేయడానికి ఇష్టపడుతున్నాడు . ఈ క్రమంలోనూ సోషల్ మీడియాలో నాగార్జున శ్రియ శరణ్ పాత విషయాలు వైరల్ అవుతున్నాయి .
కాగా రీసెంట్గా శ్రియ సరణ్ అందంగా చీర కట్టుకొని రెడీ అయింది. ఎప్పుడు చిట్టి పొట్టి బట్టలతో మిడ్డీలో వేసుకొని అలరించే ఈ ముద్దుగుమ్మ చీర కట్టుకోవడంతో అందరూ షాక్ అయ్యారు . అయితే చీర కట్టిన సరే తన ఎద భాగాలను ఎక్కడ కూడా దాచకుండా గాలికి వదిలేస్తూ కుర్రాలను చూసుకోమంటూ విచ్చలవిడిగా రెచ్చిపోయింది . మరీ ముఖ్యంగా బ్లౌజ్ కి వెనక పెట్టుకోవాల్సిన కట్ ని ముందు పెట్టుకుంటూ డీప్ యు కట్ తో ఎదభాగాలను జారిపోయిన ఎదభాగాలను ఓపెన్ గా చూపించింది . ఈ క్రమంలోనే శ్రియాశరన్ హాట్ ట్రెండీ శారీ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి . దీనిపై జనాలు రెచ్చిపోయే కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రియాశరణ్ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. హిందూ సాంప్రదాయని మంటగల్పింది అంటూ మండిపడుతున్నారు..!!