MoviesRamya Krishna "నన్ను సెక్స్ బాంబ్ అనడానికి కారణం అదే"..పచ్చిగా చెప్పేసిన...

Ramya Krishna “నన్ను సెక్స్ బాంబ్ అనడానికి కారణం అదే”..పచ్చిగా చెప్పేసిన రమ్య కృష్ణ..!!

రమ్యకృష్ణ ఏం మాయ చేస్తుందో తెలియదు కానీ ..కుర్ర బ్యూటీ గా ఉన్నప్పటి నుంచి సీనియర్ హీరోయిన్గా మారినా సరే ..ఇంకా కుర్రాలను తన అందచందాలతో టెంప్ట్ చేస్తూ మెల్ట్ చేసేస్తుంది . ఇప్పటికీ రమ్యకృష్ణ చీరకట్టి కొంగు పక్కకు జరిపిందంటే .. కుర్రాళ్ళు అల్లాడిపోవాల్సిందే ..రీసెంట్గా అలాంటి ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాని షేక్ చేసింది రమ్యకృష్ణ .

కాగా గతంలో రమ్యకృష్ణ ఎన్ని సినిమాలో నటించిందో మనందరికీ తెలిసిందే . నీలాంబరిగా.. శివగామి దేవిగా.. హాట్ హీరోయిన్ అయినా.. ఎమోషనల్ పండించే నటిగా అయినా.. కళ్ళు ఎర్ర చేస్తే భయపెట్టే విలన్ గా అయినా.. రమ్యకృష్ణ కి పెట్టింది పేరుగా ఇండస్ట్రీలో చెప్పుకునే వాళ్ళు . అయితే అలాంటి టైం లోను రమ్యకృష్ణ ని కొందరు సెక్స్ బాంబ్ అంటూ పచ్చి గా కామెంట్ చేసి ఆమెను ఏడిపించే వాళ్ళు . దానికి రీజన్ ఏంటో గతంలో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన రమ్యకృష్ణ కి తాలూకా వీడియో ప్రజెంట్ వైరల్ చేస్తున్నారు ఆమె ఫాన్స్ .

“సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అన్నాక అన్ని రోల్స్ చేయగలగాలి ..కొన్ని రోల్స్ నే చేస్తామంటూ హద్దులు పెట్టుకుంటే ..అది నటి లక్షణం కాదు . అందుకే నాకు నచ్చిన నాకు ఇష్టమైన.. వచ్చిన అన్ని పాత్రలు చేయగలిగాను. ఈ క్రమంలోనే కొంచెం గ్లామర్ గా హద్దులు మీరి హాట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను .. అయినంత మాత్రాన నన్ను అలా ఎలా అంటారు. అఫ్కోర్స్ అలాంటి కామెంట్స్ విన్నప్పుడు నేను బాధపడతాను ..కానీ ఆ తర్వాత నా భర్త నాకు ఎంతో సపోర్ట్ చేశారు. నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు కామెంట్ చేస్తే నువ్వు ఎందుకు బాధపడాలి అంటూ చెప్పుకొచ్చారు . నిజమే కదా నేనేంటో తెలియని వాళ్ళు నా గురించి ఎలా కామెంట్ చేస్తారు .. నేను ఏంటో నా భర్తకు తెలుసు .. నా తోటి నటీనటులకు తెలుసు. ఇప్పటికి నాకు చాలామంది కాల్ చేస్తూ నటన విషయాలల్లో అప్రిషియేట్ చేస్తూ ఉంటారు . అది నేను ఎన్నటికీ మర్చిపోలేను . ఇక మిగతా వాళ్ళు అంటారా..? దేని గురించి మాట్లాడుకున్న నాకు అనవసరం ..? అంటూ ఘాటుగా స్పందించింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news