MoviesRakul Preet Singh రకుల్ ఎద అందాలను ఎలా పట్టుకోవాలో తెలియనివారికి...

Rakul Preet Singh రకుల్ ఎద అందాలను ఎలా పట్టుకోవాలో తెలియనివారికి హింట్ ఇచ్చిందా..?

రకుల్ ఎద అందాలను ఎలా పట్టుకోవాలో తెలియనివారికి హింట్ ఇచ్చిందా..? అంటే తాజాగా ఈ టాల్ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది. ఇండస్ట్రీకొచ్చి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి ఒక్కసారిగా అవకాశాలు లేక కరువుతో ఉన్న హీరోయిన్స్ చాలామంది ఏం చేయాలో అర్థం కాక డైలమాలో పడిపోతారు. అదృష్టం కొద్దీ కొంతమందికి మాత్రం ఇంటర్‌నేషనల్ బ్రాండ్ కమర్షియల్ యాడ్స్ వస్తుంటాయి.

అవి ఫ్రీక్వెంట్‌గా వచ్చినా సరిపోతుంది. ఓ సినిమాలో హీరోయిన్‌గా చేస్తే వచ్చే దానికంటే రెట్టింపు రెమ్యునరేషన్ ఒకే ఒక్క కమర్షియల్ యాడ్ చేస్తే సంపాదించుకుంటారు. నిజానికి హీరో గానీ, హీరోయిన్ గానీ కమర్షియల్ యాడ్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తే అగ్రిమెంట్స్ ప్రకారం ఊహించని రెమ్యునరేషన్ దక్కించుకుంటారు. పైగా సినిమా కోసం అయితే నెలలు క‌ష్ట‌ప‌డాలి. అదే యాడ్స్ కోసం ఒక‌టి రెండు రోజులు క‌ష్ట‌పడితే బోల్డెంత రెమ్యున‌రేష‌న్ వ‌స్తుంది.

టాలీవుడ్‌లో ముందు ఈ లాజిక్ తెలుసుకున్న వారు మెగా హీరోలు. శరత్ మరార్ పెప్సీ, థంస్ అప్ యాడ్స్ చేస్తే ఇంటర్‌నేషనల్ లెవల్‌లో పాపులారిటీతో పాటు సినిమా కంటే రెట్టింపు రెమ్యునరేషన్ తీసుకోవచ్చుననే ఐడియాను మెగాస్టార్‌కి చెప్పగా అది ఆయన చేసి నిజంగానే శరత్ చెప్పింది కరెక్ట్ అని డిసైడయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ అందరూ చేస్తూ వస్తున్నారు.

ఇక హీరోయిన్స్‌కి ఈ విషయంలో భారీ సంపాదన దక్కుతుంది. అందుకే లో దుస్తుల యాడ్ కూడా చేస్తున్నారు. అలాగే కొందరు లిక్కర్ యాడ్‌లో, కాండోం యాడ్‌లో నటించి 4 సినిమాలు చేస్తే వచ్చే సంపాదన ఒక్క యాడ్‌తో సంపాదిస్తున్నారు. రకుల్ కూడా తనని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. సినిమాలు లేకపోయినా ఎలాంటి బ్రాండ్ ప్రమోషన్ కోసమైనా రెడీ అన్నట్టుగా తనకున్న చిన్న ఎద అందాలనే లాగి చూపిస్తూ మేకర్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news