MoviesNayanatara విగ్నేశ్ శివన్ కి ఘోర అవమానం.. స్టార్ హీరోపై రగిలిపోతున్న...

Nayanatara విగ్నేశ్ శివన్ కి ఘోర అవమానం.. స్టార్ హీరోపై రగిలిపోతున్న నయన్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార విఘ్నేనశ్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు ఇంట్లోని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు . కాగా పెళ్లైన నాలుగు నెలలకే కవల పిల్లలకు తల్లిదండ్రులై ఊహించిన షాక్ ఇచ్చిన ఈ జంట .. ఈ కాంట్రవర్సీ నుంచి ఎట్టకేలకు సక్సెస్ఫుల్గా బయటపడ్డారు.

ప్రజెంట్ తమ లైఫ్ లో బిజీగా ఉన్నారు. కాగా నయనతార పలు సినిమాలతో బిజీగా షూటింగ్ లో పాల్గొంటుంటే .. విగ్నేష్ శివన్ స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు . ఈ క్రమంలోనే స్టార్ హీరో అజిత్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు విగ్నేష్ శివన్. అయితే ఎవరు ఊహించిన విధంగా విగ్నేష్ శివన్ కథ నచ్చలేదు అంటూ అజిత్ , లైకా నిర్మాతలు విగ్నేష్ ని భారీ ప్రాజెక్టు నుంచి తప్పించారట.

ఈ క్రమంలోనే విగ్నేష్ శివన్ కి ఘోర అవమానం అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. భర్త విద్నేశ్ కోసం స్వయంగా రంగంలోకి దిగిన నయనతారకు అజిత్ కోలుకోలేని షాక్ ఇచ్చాడట . కంటెంట్ లో పెద్ద మ్యాటర్ లేదు .. ఈ కథ మన జనాలకు నచ్చదు అంటూ నయనతారను కూడా అవమానపరిచేలా అజిత్ ..ఆ కధ ని రిజెక్ట్ చేశారట . ఈ క్రమంలోనే నయనతార.. అజిత్ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది . అంతేకాదు అజిత్ కి మించిపోయే హీరోతో సినిమాను ఫిక్స్ చేస్తాను అంటూ భర్తకు మాట కూడా ఇచ్చిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దీంతో నయన్ విగ్నేష్ దంపతుల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news