MoviesKeerthy suresh కీర్తి సురేష్ ఏంటి అలాంటి వీడియో షేర్ చేసింది.....

Keerthy suresh కీర్తి సురేష్ ఏంటి అలాంటి వీడియో షేర్ చేసింది.. ఇంత తెగించేసిందేంట్రా బాబు..!!

ఏంటో ఈ హీరోయిన్స్ ..ఎప్పుడు ఎలాంటి పనులు చేస్తారో …ఎవరికి అర్థం కాదు . నిన్న మొన్న దాక చూడ చక్కగా చూడముచ్చటగా ఉన్న అందాల ముదుగుమ్మ కీర్తి సురేష్ ..మరోసారి రెచ్చిపోయి అందాలను ప్రదర్శిస్తుంది . మనకు తెలిసిందే మహానటి సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ ..ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ఆఫర్స్ సరిపెట్టుకుంటుంది . ఆమె అడిగినంత డిమాండ్ చేసే స్థాయి నుంచి డైరెక్టర్స్ ఇచ్చినత పుచ్చుకునే స్థాయికి దిగజారిపోయింది .

ఈ మధ్యకాలంలో మెయిన్ గా అందాలను ఆరబోయడం పనిగా పెట్టుకుంది కీర్తి సురేష్. సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కీర్తి సురేష్ పద్ధతిగా కనిపించిందే లేదు . ఎలాంటి చీర కట్టిన ఎలాంటి డ్రెస్ వేసిన తన అందాలను ఆరబోయడానికే చూసింది. మరీ ముఖ్యంగా ఒకప్పుడు కీర్తి సురేష్ యోగాసనాలు చేస్తే పద్ధతిగా బట్టలు వేసుకునేది .. కానీ ఈసారి మాత్రం పొట్టి పొట్టి బట్టలతో యోగాసనాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది.

ఈ క్రమంలోనే కీర్తి ఫ్యాన్స్ సైతం ఆమెపై ఫైర్ అవుతున్నారు . ఇంతలా మారిపోయావేంటే నువ్వు అంటూ మండిపడుతున్నారు.. మరికొందరు నిన్ను ఇలా చూడలేకపోతున్నాం కీర్తి ప్లీజ్ పద్ధతి మార్చుకో ..అంటూ కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి కీర్తి సురేష్ ఫ్యాన్స్ సజీషన్స్ ని ఏ మేరకు తీసుకుంటుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news