Moviesఅయ్యయ్యో..గతిలేక ఆలాంటి పని చేస్తున్న కాజల్..ఎంత కష్టం వచ్చిందో..!!

అయ్యయ్యో..గతిలేక ఆలాంటి పని చేస్తున్న కాజల్..ఎంత కష్టం వచ్చిందో..!!

టాలీవుడ్ చందమామ గా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారడమే కాకుండా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోస్ తో అందరితో కలిసి నటించి జతకట్టి మెప్పించింది . అప్పట్లో కాజల్ అగర్వాల్ అంటే జనాలకు అదొక తెలియని రకమైన మోజు ఉండేది. తెరపై కాజల్ కనిపిస్తే చాలు నానా హంగామా చేసేవాళ్లు . ఆమె నటించిన సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ వద్ద షర్ట్స్ తీసేసి ఎగరేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి .

కాగా పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్ .. అనుకున్నంత స్థాయి ఆఫర్స్ రావడం లేదని చెప్పాలి . ఇండియన్ 2 ప్రాజెక్ట్ లో భాగమైన కాజల్ అగర్వాల్ ..నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అనిల్ రావిపూడి సినిమాలోను హీరోయిన్గా సెలెక్ట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ కాజల్ అగర్వాల్ ఫిగర్ కి రేంజ్కి ఇంకా మంచి మంచి ఆఫర్స్ అందుకోవాలి ..అయితే బిడ్డ పుట్టిన తర్వాత తన బాడీని కరెక్ట్ షేప్ లో పెట్టిన కాజల్ అగర్వాల్ కి డైరెక్టర్స్ సరైన ఆఫర్స్ ఇవ్వడం లేదు .

ఈ క్రమంలోనే గతిలేక మరో సీనియర్ స్టార్ హీరోకు ఓకే చెప్పింది కాజల్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ కింగ్ మన్మధుడు నాగార్జున. ఎస్ గతంలో ఘోస్ట్ సినిమాలో నాగార్జునతో రొమాన్స్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న కాజల్ అగర్వాల్ … మళ్ళి నాగార్జునతోనే సినిమా చేయడానికి సిద్ధపడింది . టాలీవుడ్ యంగ్ రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున త్వరలోనే సినిమాను అనౌన్స్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి . కాగా ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా అందాల ముద్దుగుమ్మ కాజల్ లకి తీసుకున్నారట. దీంతో కాజల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . నీ ఫిగర్ కి ముసలి హీరోలతో నటిస్తున్నావేంటి కాజల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news