Moviesఅయ్యయ్యో..అనుష్క ఇలా డ్రమ్ లా అవ్వడానికి కారణం అదేనా..? పాపం స్వీటి..!!

అయ్యయ్యో..అనుష్క ఇలా డ్రమ్ లా అవ్వడానికి కారణం అదేనా..? పాపం స్వీటి..!!

అనుష్క శెట్టి ..ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ నాగార్జునతో కలిసి సూపర్ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న అనుష్క శెట్టి.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయింది . ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్గా రాజ్యమేలేసిన అనుష్క శెట్టి.. ప్రజెంట్ ఇండస్ట్రీకి దూరంగా ఉంది .

ఆమె ఆఖరిగా నటించిన సినిమా నిశ్శబ్దం . ఈ సినిమా తర్వాత అనుష్క ఎందుకో తెరపై కనిపించలేదు ..రీసెంట్ గానే నవీన్ పోలిశెట్టితో ఓ సినిమాకి కమిట్ అయింది . కాగా సైజ్ జీరో సినిమా తర్వాత అనుష్క శెట్టి బాగా లావు అయిపోయింది. ఈ క్రమంలోనే అమ్మడికి ఆఫర్స్ వస్తున్నా ..సరే అనుష్క శెట్టి రిజెక్ట్ చేస్తుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. తాజాగా మహాశివరాత్రి సందర్భంగా అనుష్క పిక్స్ వైరల్ గా మారాయి . మహాశివరాత్రి సందర్భంగా అనుష్క బెంగుళూరులోని ఒక శివాలయంలో దర్శనం ఇచ్చింది .మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా అక్కడికి విచ్చేసిన అనుష్కని చూసిన జనాలు షాక్ అయిపోయారు .

ఆమె ముందుకన్నా చాలా లావుగా బొద్దుగా అయిపోయింది. లుక్స్ మొత్తం మారిపోయి చాలా వెయిట్ ఎక్కినట్లు కనిపించింది . ఈ క్రమంలోనే అనుష్క ఫ్యాన్స్ సైతం షాక్ అయిపోతున్నారు . ట్రెడిషనల్ లుక్ లో చాలా సింపుల్ గా కనిపించినా.. ముఖంలో ఆ కలలేదు.. ఫేస్ మొత్తం లావుగా అయిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అనుష్కకి ఏదైనా జబ్బుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు కొందరు అనుష్కకి థైరాయిడ్ ప్రాబ్లం ఉందని .. ఆ కారణంగానే అనుష్క వెయిట్ వచ్చేస్తుందని కంట్రోల్ చేయలేకపోతుందని చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే అనుష్క సన్నగా ఉన్న బొద్దుగా ఉన్న చూడడానికి మాత్రం చక్కగా ఉంది అంటూ కామెంట్స్ చూస్తున్నారు అనుష్క ఫ్యాన్స్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news