కొందరు హీరోయిన్స్ అవకాశాలను నోరి తెరిచి అడగకుండా వారికి తోచిన పద్ధతిలో అడుగుతుంటారు. కొందరు దర్శక నిర్మాతలతో చనువు పెంచుకునే క్రమంలో అవకాశాలను అందుకుంటే ఇంకొందరు హీరోయిన్స్ హీరోలతో చనువుగా ఉంటూ అవకాశాలను చేజిక్కించుకుంటుంటారు. ఇంకొందరు కొన్ని సపరేట్ రూట్‌లో వెళ్లి ఛాన్స్ దక్కించుకుంటారు.
ఇక కొందరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్స్‌ను చేసుకొని వాటిని మేకర్స్‌కి మేనేజర్స్ ద్వారా చేరవేస్తూ, సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిర్మాతలను ఆకట్టుకొని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఫొటో షూట్స్ వల్ల కొందరు హీరోయిన్స్‌కి బాగా కలిసి వస్తుంది. అటు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరుగుతుంటారు. దానివల్ల సోషల్ మీడియా నుంచి ఆదాయం అందుతుంది.
ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరుగుతుంది. ఇదీ కాక కొన్ని గ్లామర్ పిక్స్ మేకర్స్‌కి బాగా నచ్చి సినిమాలలో గానీ, కమర్షియల్ యాడ్ ఫిలింలో గానీ, అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఇక ఫొటో షూట్స్‌లో హీరోయిన్స్ తమలోని అందాలను ఎలా కావాలంటే అలా కొత్త రకంగా చూపించి టెంప్ట్ చేస్తున్నారు. తెలుగమ్మాయిలా అనిపించే ప్రియాంక అరుళ్ మోహన్ మొదటి సినిమాకి ఓ మాదిరిగా కనిపించినా రెండవ సినిమాకి నాభి చూపించి అల్లాడించింది.
అయితే, తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మేకర్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. లేటెస్ట్ పిక్స్‌లో ప్రియాంక తన భుజాల కింద నుంచి ఎద భాగాన్ని ఎంతో అంతంగా చూపిస్తూ కొంటె చూపులు చూస్తోంది. ఈ లుక్స్ చాలా రొమాంటిక్‌గా అనిపిస్తున్నాయి. మరి ఈ పిక్స్ ఎంత మంది మేకర్స్ ని ఆకట్టుకుంటాయో ఎవరు ప్రియాంకను పిలిచి అవకాశం ఇస్తారో చూడాలి.