టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత .. ప్రెసెంట్ ఎలాంటి సిచువేషన్ ని ఫేస్ చేస్తుందో అందరికీ తెలిసిందే . మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూ అల్లాడిపోతుంది సమంత . దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం రీసెంట్గా దక్షిణ కొరియా వెళ్లి పూర్తి ఆరోగ్యవంతురాలుగా తిరిగి వచ్చింది సమంత. ఈ క్రమంలోనే మళ్లీ తన వర్క అవుట్స్ ను స్టార్ట్ చేసింది .
యధావిధిగా తన లైఫ్ని కొనసాగిస్తుంది . దీనికి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ ని అభిమానులతో షేర్ చేసుకుంది సమంత . కొత్త ట్రీట్మెంట్లో భాగంగా నాలుగు గంటల పాటు కఠినమైన వ్యాయామాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే జిమ్ లో భారీ వర్కౌట్స్ చేస్తూ దర్శనం ఇచ్చింది సమంత . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సమంత పేరు మారుమ్రోగిపోతుంది . అంతేకాదు సమంతకి రెండో హస్బెండ్ వెతికి పెట్టారు ఆమె ఫ్యాన్స్.
సమంత రెండో హస్బెండ్ ఎవరో కాదు జిం మే..జిమ లోని వర్కౌట్సే.. జిమ్ లోని ప్రాపర్టీసే.. సమంతకి లైఫ్లో జిమ్ కన్నా మంచి ఫ్రెండ్, హస్బెండ్ ఎవరు దొరకరని .. సమంత లైఫ్ లో బాగుండాలన్నా .. సమంత ఎక్సర్సైజ్ నే తనకి బెస్ట్ ఫ్రెండ్ గా నిలుస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు సమంత కూడా రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో లేనట్టు తెలుస్తుంది. గతంలో మాట్లాడుతూ కూడా సమంత ప్రేమ అంటేనే విరక్తి వచ్చేసిందని చెప్పుకొచ్చేసింది . ఈ క్రమంలోనే సమంత ఫ్యాన్స్ కూడా సమంతకి అదే కరెక్ట్ అంటూ చెప్పుకురావడం షాకింగ్ గా అనిపిస్తుంది..!!