సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా సరే .. బుల్లితెరపై ఉండే బ్యూటీలు ఈ మధ్యకాలంలో టాప్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. వెండితెర బ్యూటీలకు మించిపోయిన హాట్ ఎక్స్పోజింగ్ చేస్తూ సోషల్ మీడియాని అంద చందాలతో కట్టిపడేస్తున్నారు. ఇంకా పక్కాగా చెప్పాలంటే .. స్టార్ హీరోయిన్స్ కన్నా బుల్లితెరపై కవర్ సాంగ్స్ చేసుకునే అందాల ముద్దుగుమ్మలే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని ఉన్నారు . టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నడుమును జబర్దస్త్ కమెడియన్ వర్ష తో కంపేర్ చేస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేయడం పై సమంత ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.
మనకు తెలిసిందే జబర్దస్త్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వర్ష .. ఇమ్మానుయేల్ తో రకరకాల స్కిట్స్ వేస్తూ ఉంటుంది . వీళ్ళ మధ్య ఏదో ఉంది అంటూ ప్రూవ్ చేసే దానికి ట్రై చేస్తున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వర్ష రీసెంట్గా చీరకట్టలో దర్శనమిచ్చింది . ఎప్పుడు చడ్డి మిడ్డీలతో లెహంగాలతో కనిపించే ఈ ముద్దుగుమ్మ .. చీర కట్టుకునేసరికి చూడడానికి రెండు కళ్ళు చాలలేదు . అది కూడా సింపుల్ గా కాటన్ శారీతో ఫుల్ స్లీవ్స్ తో బ్యాక్ ఓపెన్ చేస్తూ దర్శనమిచ్చింది .
చేతిలో బుక్స్ పట్టుకొని చాలా డీసెంట్ లుక్ లో కనిపించింది . ఈ క్రమంలోనే ఈ లుక్స్ లో వర్ష.. ఏం మాయ చేసావే సినిమాలో సమంతలా ఉన్నావంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా నీ నడుము చూస్తుంటే సుమంత నడుము ఒకేలా ఉంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . దీనితో సమంత ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు క. ళ్ళు బాగా పెట్టి చూడండి బ్రదర్స్ సమంతకు వర్షకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటూ రివర్స్ కౌంటర్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో వర్ష రీసెంట్ శారీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..!!