MoviesAllu Arjun అల్లు స్నేహా రెడ్డి అక్క మొగుడు అంత తోపా.....

Allu Arjun అల్లు స్నేహా రెడ్డి అక్క మొగుడు అంత తోపా.. బన్నీనే మించిపోయే మగాడా..!?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ప్రజెంట్.. పాన్ ఇండియా లెవెల్ లో నటిస్తూ హైయెస్ట్ రెమ్యూనికేషన్ తీసుకుంటున్న వన్ ఆఫ్ ద టాప్ హీరోగా రాజ్యమేలుతున్నాడు . ఆయన భార్య అంతకు డబల్ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంటుంది .

సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉండే బన్నీ భార్య స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్డేట్స్ ని అభిమానులకు అందజేస్తూనే ఉంటుంది. కాగా స్నేహ రెడ్డి సిస్టర్ కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే బన్నీ – స్నేహ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీరిది కులాంతర వివాహం . అయినప్పటికీ ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటుంది.

నిన్న మొన్నటి వరకు స్నేహా రెడ్డి పేరు మాత్రమే సోషల్ మీడియాలో మారుమ్రోగిపోయేది .. ఇప్పుడు తన అక్క నాగు రెడ్డి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్గా బన్నీ – స్నేహ రెడ్డి ఫ్యామిలీతో కలిసి అక్క నాగు రెడ్డి దిగిన ఫొటోస్ , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చెల్లిని మించి పోయే రేంజ్ లో అక్క హాట్ గా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు నాగు రెడ్డి భర్త బాగా సౌండ్ పార్టీ అట. కోట్ల ఆస్తైకి వన్ అండ్లీ ఓన్లీ సన్. అంతేకాదు బన్నీతో కంపేర్ చేస్తే ఆయన కి డబుల్ రేంజ్ లో ఆస్తి ఉందట. ఈ క్రమంలోనే బన్నీ భార్య అక్క మొగుడు అంత తోపా అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news