MoviesAnanya Nagalla జాకెట్ లేకుండా దాని ఓపెన్ గా చూయించిన అనన్య.....

Ananya Nagalla జాకెట్ లేకుండా దాని ఓపెన్ గా చూయించిన అనన్య.. కుర్రాళ్లు బూతు కామెంట్స్..!!

అనన్య నాగళ్ళ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . మల్లేశం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ .. మంచినటిగా పేరు సంపాదించుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ అమ్మాయి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూ పోతుంది. ముఖ్యంగా అనన్యకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఏది అంటే మాత్రం అందరూ టక్కున చెప్పే పేరు వకీల్ సాబ్ .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలకపాత్ర లో నటించిన ఈ సినిమాలో అనన్య నాగళ్ల చాలా సైలెంట్ పాత్రలో మెరిసింది . కాగా ఆ తర్వాత పలు రోల్స్ చేసినప్పటికీ అంత క్రేజ్ దక్కించుకోలేకపోయింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టిస్తూ వచ్చింది . కాగా రీసెంట్ గా జాకెట్ లేకుండా అందాలను ఎక్స్పోజ్ చేసింది. ఆ విషయంలో ఏం మాత్రం రూల్స్ పెట్టుకొని అనన్య నాగళ్ళ తాజాగా జాకెట్ ధరించకుండా ఎక్స్పోజ్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు “ఎవరి నుంచి ఒక మాట కూడా పడకుండా.. తనని ఎవరు జడ్జ్ చేయకూడదు అనుకునే అమ్మాయి.. ఎంత నెగటివ్ వచ్చినా పలెదౌ అని,, తాను కన్న కలలు కనడం.. మీకు కావాల్సినది చెప్పే హక్కు మీకు ఇవ్వదు” అంటూ బోల్డ్ గా స్పందించింది. ఈ క్రమంలో ఈ అమ్మాయి ఆఫర్స్ ఇకపోతే ఏవేవో చూపిస్తుంది రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళు మరికొందరు మనిషివా.. ఊర్వశివ ఇంత అందంగా ఉన్నావేంటే బాబు అంటున్నారు . మరికొందరు నీది నడుమా నయాగరా వాటర్ ఫాల్స్ నా..అంటూకామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news