సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టడం ఎంత టఫ్ అయిన విషయమో అందరికీ తెలిసిందే . ఎన్నో కమిట్మెంట్స్ కాంప్రమైజెస్ ఇస్తే గాని హీరోయిన్గా అవకాశాలు రావు.. పోనీ ఎలాంటి కాంప్రమైజ్ ఇచ్చిన తర్వాత అయినా హీరోయిన్గా అవకాశం వస్తుందా..అంటే కన్ఫామ్ గా చెప్పలేం . దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హెబ్బా పటేల్ . సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతుంది . ఇప్పటికే అమ్మడు ఖాతాలో సరైన హిట్లు పడనేలేదు .
హెబ్బా పటేల్ అందం పరంగా స్టార్ హీరోయిన్ లకు మించి ఉంటుంది . నటన పరంగా పెద్దగా తీసిపడేసే విధంగా కూడా ఉండదు.. అయితే ఎందుకో హెబ్బా పటేల్ కు అవకాశాలు రావడం లేదు. వచ్చిన అవకాశాలు ఆమెకు హిట్ ను ఇవ్వడం లేదు. మరీ ముఖ్యంగా హెబ్బా పటేల్ అందాల ఆరబోతల విషయంలో నేటి కాలం హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గేదేలే అన్న రేంజ్ లో దూసుకుపోతుంది . అంతేకాదు హెబ్బా పటేల్ బోల్డ్ సీన్స్ లో నటించడానికి కూడా చాలా డేరింగ్ గా స్టెప్స్ చేస్తుంది .
ఇప్పటికే కుర్ర హీరోలతో ముదురు హీరోలతో బెడ్ సీన్స్ చేసి అల్లాడించింది. ఎలాంటి రోల్స్ కైనా సై అని చెప్పే హెబ్బా పటేల్.. రీసెంట్ గా చేసిన సినిమాలో ఏ రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే . అయితే ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న హెబ్బా పటేల్ కు అదృష్టం మాత్రం తక్కువనే అంటున్నారు సినీ విశ్లేషకులు . అందుకే ఆమె అవకాశాలు వచ్చిన స్టార్ హీరో సినిమాలో నటించిన హిట్ కొట్టలేక పోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. మిగతా కుర్ర హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలకు హిట్ కొడుతూ ఉంటే హెబ్బా పటేల్ ఎన్ని సినిమాలు చేసిన ఒక హిట్టు తన ఖాతాలో వేసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది అంటూ షాక్ అవుతున్నారు. ఏది ఏమైనా సరే కమిట్మెంట్ ఇచ్చి కాంప్రమైజ్ అయినా సరే లక్ లేకపోతే హీరోయిన్ గా పనికిరాం ..హీరోయిన్గా సక్సెస్ అవ్వలేమంటూ ప్రూవ్ చేసింది హెబ్బా పటేల్ అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.