Moviesవెడ్డింగ్ ఫోటో షూట్..సైలెంట్ షాకిచ్చిన యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ..!!

వెడ్డింగ్ ఫోటో షూట్..సైలెంట్ షాకిచ్చిన యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా సరే .. ఇండస్ట్రీలో తమ లక్ ని పరీక్షించుకోవడానికి రోజుకొ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో అడుగు పెడుతూనే ఉంటుంది . కాగా అదే లిస్టులోకి వస్తుంది వర్షబొల్లమ్మ. సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పుడొ ఎంట్రీ ఇచ్చేసిన ఈ ముద్దుగుమ్మ తన సినిమాలకు పాజిటివ్ టాక్దక్కించుకుంటుందే కానీ .. స్టార్ హీరోయిన్గా మారడం లేదు.

చేసిన ప్రతి సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వర్ష బొల్లమ్మ సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉంటుంది . తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను అభిమానులతో షేర్ చేసుకునే వర్ష బొల్లమ్మ .. ఇంస్టాగ్రామ్ స్టోరీలో వెడ్డింగ్ ఫోటోషూట్ ఫీల్స్ అంటూ ఓ పోస్ట్ చేసింది . దీంతో ఆమె అభిమానులు ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఫిక్స్ అయిపోయారు.

అయితే అది తన ఫ్రెండ్ వెడ్డింగ్ ఫోటోషూట్ ఫీల్స్ అంటూ క్లారిటీ ఇవ్వడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు . కాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సన్ తో వర్షా ప్రేమాయణం నడుపుతుంది అంటూ గతంలో వార్తలు వినిపించాయి . అయితే అది అంత ఫేక్ అంటూ కొట్టి పడేసింది వర్షా బొల్లమ్మ. ఇందస్ట్రీలో తన దైన స్టైల్ లో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మకు మహేశ్ బాబు తో నటించాలని ఉందట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news