Moviesపెద్ద పెద్దవి పెద్దగా చూయిస్తున్న అనన్య నాగళ్ల.. జూమ్ చేసి చూస్తేనే...

పెద్ద పెద్దవి పెద్దగా చూయిస్తున్న అనన్య నాగళ్ల.. జూమ్ చేసి చూస్తేనే అసలు మజా..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అన్నా.. వచ్చిన తర్వాత అవకాశాన్ని వినియోగించుకుని స్టార్ హీరోయిన్గా మారాలి అన్న అంతా మన చేతుల్లోనే ఉంటుంది . కేవలం అందం ఒక్కటే ఉంటే సరిపోదు . ఆ అందాన్ని ఎక్స్పోజ్ చేసే గుణము ఉండాలి . ఎంత అందం ఉన్నా.. నాలుగు గోడల మధ్య దాచుకుంటే హీరోయిన్గా అవకాశాలు రావు ..అలానే ఉన్నది మొత్తం విప్పి చూపిస్తూ పోతే ఉన్న పరువు కాస్త పోతుంది .

Young Beauty Actress Ananya nagalla Top 10 hot and Glamorous images | Young Beauty Actress Ananya Nagalla Top 10 Hot And Glamorous Images - Actressananya, Ananya Nagalla, Ananyanagalla, Top Hot, Youngactress

ఎక్కడ – ఎప్పుడు – ఎలా -ఎంత చూపించాలో అంతే చూపిస్తే హీరోయిన్గా సక్సెస్ అయినట్లే . ఆ విషయంలో అనన్య నాగళ్ల సూపర్ హిట్ అని చెప్పాలి . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే తన పేరుని జనాలు గుర్తుపెట్టుకునే విధంగా ఫోటోషూట్స్ చేస్తూ ..మరింత పాపులారిటీ తెచ్చుకున్న అనన్య నాగళ్ల పవన్ కళ్యాణ్ తో నటించిన వకీల్ సాబ్ సినిమాతో హ్యూజ్ క్రేజ్ ను సంపాదించుకుంది.

అనన్య నాగళ్ల ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది . అయితే సోషల్ మీడియాలో అమ్మడు పోస్ట్ చేసే ఒక ఫోటో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికి తెలిసిందే. రీసెంట్గా చిట్టి ఫ్రాక్ లో పెద్ద కళ్ళు వేసుకొని పెద్దవిగా చూస్తూ జనాలను భయపెట్టేసింది . అయితే ఆ భయం లోను చాలా క్యూట్గా సెక్సీగా ఉంది అని.. అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఆ అందాలను జూమ్ చేసి వాటిని పెద్దగా చేసి చూస్తే అసలు మజా అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరెందుకు ఆలస్యం మీరు చూసి ఎంజాయ్ చేయ్యండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news