కృష్ణగాడి వీర ప్రేమగాధ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్. పేరుకు పంజాబీ బ్యూటీనే అయినా చూడడానికి అచ్చం తెలుగు అమ్మాయిల ఉండడంతో జనాలు మెహ్రిన్ ని బాగా ఆదరించారు . మరి ముఖ్యంగా స్టార్ హీరోస్ కూడా మెహ్రీన్ కు స్పెషల్గా అవకాశాలు ఇస్తూ ఎంకరేజ్ చేశారు.
విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరో కూడా మెహ్రీన్ అందాలకు టెంప్ట్ అయ్యారంటే..ఆమెలోని స్పెషల్ టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు . కాగా కెరీర్ పీక్స్ లో ఉండగానె.. భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఎవరు ఊహించిన విధంగా అతగాడితో బ్రేకప్ చెప్పేసి..పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుంది.
దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది . అంతేకాదు ఆ టైం లో ఆమె చేసిన పలు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . “మనం లైఫ్ లో చాలా జరుగుతాయని ఆశపడుతాం అని..అవి ఏవి జరగవని” చెప్పుకొచ్చింది. నిజానికి భవ్య విష్ణొయ్ ఆమెకు సినిమాల విషయంలో ఓ విధంగా చెప్పాడని .. ఫైనల్లీ ఓ విధంగా కంక్లూడ్ అయిందని ..ఆ కారణంగానే ఆమె నిశ్చితార్ధం అయినా పెళ్ళిని బ్రేక్ చేసుకుని ..అతగాడితో రిలేషన్ వద్దనుకునిందంటూ చెప్పుకోస్తున్నారు జనాలు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మెహ్రీన్ కు కోపం ఎక్కువ . ఆ కారణంగానే ఇలాంటి మంచి సంబంధాన్ని మిస్ చేసుకుంది అంటూ జనాలు మండిపడుతున్నారు..!!