Movies5కోట్లు డిమాండ్ చేసి..ఆఖరికి 2 కోట్లు తో సరిపెట్టుకున్న రష్మిక నటించిన...

5కోట్లు డిమాండ్ చేసి..ఆఖరికి 2 కోట్లు తో సరిపెట్టుకున్న రష్మిక నటించిన సినిమా ఇదే..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్న ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనకి తెలిసిందే. రీసెంట్గా ఆమె సిద్ధార్ధ్ మెళోత్రా తో కలిసి నటించిన మిషన్ మజ్ను సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది . కథలో కంటెంట్ లేకపోవడంతో ..నేషనల్ క్రష్ నటించిన ఈ సినిమా డిజాస్టర్ గా మారింది.

కాగా గత కొన్ని నెలలుగా ఆమె నటించిన వరస సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతున్నాయి . ఆమె లాస్ట్ గా నటించి హిట్ కొట్టిన సినిమా పుష్ప. ఈ సినిమా తప్పిస్తే ఆ తర్వాత రష్మిక కి చెప్పుకో తగ్గ హిట్లే పడలేదు . ఇలాంటి క్రమంలోనే రష్మిక కి సంబంధించిన డిజాస్టర్ న్యూస్ లన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో రష్మిక మందన టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన సినిమా భీష్మ . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ సంపాదించుకుంది .

ఈ సినిమా కోసం మొదటగా రష్మిక మందన దాదాపు 5 కోట్ల డిమాండ్ చేసిందట . అయితే ఆ తర్వాత నితిన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ని రిక్వెస్ట్ చేయడంతో రష్మిక మందన ఆ సంఖ్యను మూడుగా తగ్గించిందట. అయితే లాస్ట్ కి ఆమె చేతికి ముట్ట చెప్పింది మాత్రం రెండు కోట్లు అనే వినిపిస్తుంది . రష్మిక మందన భీష్మ సినిమా విషయంలో మాత్రం ఏమీ ఇష్యూ చేయలేదట . ఆ సినిమా ఆల్రెడీ యావరేజ్ టాక్ సంపాదించుకోవడంతో ..నిర్మాతలు కూడా లాస్ అవ్వడంతో రష్మిక మందన లైట్గా తీసుకుందట .ఇలా రష్మిక మందన 5 కోట్ల డిమాండ్ చేసి ఆఖరికి రెండు కోట్లతో సరిపెట్టుకునింది అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news