Moviesనోరా ఫతేహిని ఫుల్లుగా వాడేసిన ఇద్ద‌రు టాలీవుడ్ టాప్ ద‌ర్శ‌కులు...!

నోరా ఫతేహిని ఫుల్లుగా వాడేసిన ఇద్ద‌రు టాలీవుడ్ టాప్ ద‌ర్శ‌కులు…!

బాలీవుడ్ భామ అయినప్పటికీ తెలుగులో చేసిన ఐటెం సాంగ్స్‌తో హీరోయిన్ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియన్ సిరీస్ బాహుబలి లో నోరా ఫతేహి ఓ ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగ్‌లో ప్రభాస్, రానా దగ్గుబాటిలతో పాటు నోరా ఫతేహి మరో ఇద్దరు ఐటెం భామలు ఆడిపాడారు.

 

మధ్యలో దర్శకుడు రాజమౌళి కూడా కనిపించారు. ఈ సాంగ్ సినిమాకి చాలా హైలెట్ అయింది కూడా. దాంతో మిగతావారికంటే కూడా నోరా ఫతేహి తెలుగు ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ తెచ్చుకుంది. రాజమౌళి కాకుండా మళ్ళీ అంత హాట్‌గా నోరాని తెలుగు ప్రేక్షకులకి చూపించిన దర్శకుడు పూరి జగన్నాథ్. ఆయన దర్శకత్వంలో వచ్చిన టెంపర్, లోఫర్ సినిమాలలో నోరా అదిరిపోయే ఐటెం సాంగ్స్ చేసి మతులు పోగొట్టింది.

అలాగే నాగార్జున, కార్తి నటించిన ఊపిరి సినిమాలోనూ నోరా తన అందాలను ఊపేసి అల్లాడించింది. నోరా ఎద అందాల సైజు, వెనకాల వాటి సైజు చూస్తేనే గుటకలు మింగేలా ఉంటాయి. ఇలాంటి ఐటెంబ్ భామను పాటల్లో అద్భుతంగా చూపించిందందుకు ప్రేక్షకులు ఎవరైనా దర్శకులు రాజమౌళి, పూరి జగన్నాథ్‌లనే గుర్తు చేసుకుంటారు. వాళ్లిద్ద‌రు ఐటెం సాంగ్స్‌లోనే నోరాను ఓ రేంజ్‌లో వాడుకుని త‌మ సినిమాల‌కు కావాల్సినంత క్రేజ్ తెచ్చుకున్నారు.

యూట్యూబ్‌లో జనాలు తెలుగులో నోరా ఫతేహి నటించిన సాంగ్స్ చూసి చొంగ కార్చుకుంటూనే ఉన్నారు. అస‌లు ఆమె ఐటెం సాంగ్స్‌కు యూట్యూబ్‌లో ల‌క్ష‌ల్లోనే వ్యూస్ క‌నిపిస్తాయి. ఇక హిందీలో ఈ హాట్ ఐటెం భామ చేసిన సాంగ్స్ అయితే మరో రేంజ్ అని చెప్పాలి. భాష ఏదైనా నోరా తను చేసే ప్రతీ సాంగ్‌లో పైనా కిందా తెగ ఊపేసి జనాలకి నిద్ర లేకుండా చేస్తుంది. అయితే ఆమె క్రేజ్‌కు త‌గ్గ బ్రేక్ ఎప్పుడు వ‌స్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news