మృణాల ఠాకూర్ తెలుగులో చేసిన ఒకే ఒక్క సినిమాతో బాగా పాపులర్ అయిపోయింది. సాధారణంగా మొదటి సినిమా అంటే చాలామంది హీరోయిన్స్ పక్కా గ్లామర్ పాత్రనే ఎంచుకుంటుంటారు. కానీ, మృణాల్ మాత్రం ఎంతో పద్ధతైన పాత్రను ఎంచుకుంది. అంతేకాదు, ఆ పాత్రలో అద్భుతంతా నటించి టాలీవుడ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.
మనవాళ్ళకి కావాల్సింది మొదటి సినిమాతో హిట్ అందుకునే హీరోయిన్. అలాగే, అందరు హీరోలకి సరిపోయే ఫిగర్ కలిగిన బ్యూటీ. దాదాపు ఆ క్వాలిటీస్ అన్నీ మన మృణాల్ ఠాకూర్‌లో ఉన్నాయి. మొదటి సినిమాలో తన సరసన నటించింది మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్. కాస్త అక్కడ దృష్టిపెట్టి దుల్కర్‌ను దువ్వితే మలయాళ సినిమాలలో ఛాన్సెస్ అందుకుంటుంది.
ఇక తెలుగులో అమ్మడికి నేచురల్ స్టార్ నాని సరసన నటించే అవకాశం ఇటీవలే దక్కింది. మొదటి సినిమా సీతారామంలో సీతగా ఎలా ఒద్దికగా కనిపించి మెప్పించిందో అందరికీ తెలిసిందే. కానీ, సోషల్ మీడియాలో మాత్రం మృణాల్ కుర్రాళ్ళ గుండెల్లో మంటపెట్టే విధంగా చిట్టి పొట్టి డ్రసులను వేసి తొడ అందాలను చూపించి కవ్విస్తోంది.
ఇలా తొడ అందాలను చూపిస్తూ కవ్విస్తున్న మృణాల్ ఠాకూర్ గనక బికినీ వేస్తే ఎద అందాలు..నాభి సోయగాలు ఎలా ఉంటాయో అని ఆతృతగా మాట్లాడుకుంటున్నారు నెటిజన్స్. నిజమే కద..ఇలాంటి గ్లామర్ బ్యూటీ హాట్ షో చేస్తే ఊపిరాడక మూర్చపోయేదెంతమందో లెక్కపెట్టలేము. మరి మృణాల్‌ను బికినీ వేపించి సిల్వర్ స్క్రీన్ మీద చూపించే దర్శకుడెవరో..ఆ బ్యూటీతో రొమాన్స్ చేసేదెవరో చూడాలి.