Moviesపండగ పూట పనికిమాలిన పని చేసిన ప్రభాస్ ముద్దుగుమ్మ.. ఏం పిల్ల...

పండగ పూట పనికిమాలిన పని చేసిన ప్రభాస్ ముద్దుగుమ్మ.. ఏం పిల్ల రా బాబు ఇది..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ బుల్లితెర బ్యూటీలు రకరకాల ఫోటో షూట్స్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసేవారు . అయితే పండగ సందర్భంగా అందాల ముద్దుగుమ్మలు అందరు నిండైన వస్త్రాలతో ..పట్టుచీరలతో నగలతో మహాలక్ష్ముల్లా కలకలలాడుతూ ఫోటోషూట్ చేస్తున్నారు. అయితే మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ మాత్రం పండగ పూట చేసిన పనికిమాలిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరీ బరితెగించి చిట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ కుర్రాళ్లను టెంప్ట్ చేయడానికి ట్రై చేసిన మాళవిక మోహనన్ ని సోషల్ మీడియాలో జనాలు దుమ్మెత్తి పోస్తున్నారు . మనకు తెలిసిందే బికినీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా డీలక్స్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. మాళవిక మోహన్ రీసెంట్ గా చేసిన ఫోటోషూట్ తో జనాలు మండిపడుతున్నారు. అంత పెద్ద ఆఫర్స్ అందుకుంటున్న నువ్వు ఇలాంటి పొట్టి బట్టలు వేసుకొని జనాలు చేత తిట్టించుకోవడం అవసరమా అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు .

ఈ క్రమంలోనే కొందరు ఆమెపై రెచ్చిపోయి మరి కామెంట్స్ చేస్తూ బూతులు తిడుతున్నారు. ఇలానే చేస్తే పెద్ద సినిమాలు కాదు..పోర్న్ సినిమాలు వస్తాయని..కొందరు అంటుంటే.. ఇలాంటి చెత్త ఫోటో షూట్స్ తో సభ సమాజానికి ఏం చెప్పాలి అనుకుంటున్నవ్ నువ్వు అంటూ కొందరు మండిపడుతున్నారు. దీంతో మాళవిక లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news