Moviesపైకి హ్యాపీగా ఉండే ఎన్టీఆర్- ప్రణతి.. ఇప్పటికి ఆ విషయంలో బాధపడుతున్నారా..?

పైకి హ్యాపీగా ఉండే ఎన్టీఆర్- ప్రణతి.. ఇప్పటికి ఆ విషయంలో బాధపడుతున్నారా..?

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా.. ఎంతమంది లవ్లీ కపుల్స్ ఉన్నా.. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ – ప్రణతి జంటలాగ ఎవరు ఉండరు ఉండబోరు అన్నది మాత్రం వాస్తవం. మనం గమనించినట్లయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల భార్యలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు . చిట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ హీరోలకి మించిపోయిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటూ ఉంటారు. పబ్లిసిటీ పాపులారిటీ అంటూ బయట హంగామా చేస్తుంటారు .

అయితే వాటికి చాలా దూరంగా ఉంటుంది తారక్ భార్య. సోషల్ మీడియాకి దూరంగా భర్త ప్రేమకు దగ్గరగా అచ్చ తెలుగు ఇల్లాలుగా లక్ష్మీ ప్రణతి నడుచుకుంటూ ఉంటుంది . సాధారణంగా బయట పెద్దగా కనిపించిన లక్ష్మీ ప్రణతి ఫ్యామిలీ ఫంక్షన్స్, ఎక్కడికైనా వెకేషన్స్ కి వెళ్ళినప్పుడు మాత్రమే బయట కనిపిస్తూ ఉంటుంది . అప్పుడు కూడా చాలా పద్ధతిగా నిండుగా వస్త్రాలు ధరించి ఎన్టీఆర్ పరువును Double రెట్లు ఇంక్రీజ్ చేసేలా నడుచుకుంటుంది.

అయితే ఎంతో హ్యాపీగా ఇద్దరు పిల్లలతో కొనసాగుతున్న వీళ్ళ వైవాహిక జీవితంలో ఇప్పటికీ ఓ విషయం కారణంగా బాధపడుతున్నారట . అదే ఎన్టీఆర్-ప్రణతి కి పాప లేకపోవడం. మొదటినుంచి ఎన్టీఆర్ కు లక్ష్మి ప్రణతి ఇంట్లో ఆడపిల్ల ఉండాలని ఎంతో ఆశగా ఉండేదట. మొదట కొడుకు పుట్టగానే రెండోసారి మాత్రం ఆడపిల్ల పుడుతుందని చాలా ఆశగా ఉన్నారట. అయితే రెండోసారి కూడా కొడుకు పుట్టడంతో వాళ్ల కోరిక తీరకుండానే అలాగే మిగిలిపోయింది . ఇప్పటికి ఎన్టీఆర్ నాకు కూతురు లేదే అని బాధపడుతూ ఉంటారట. లక్ష్మీపతి సైతం ఒక ఆడపిల్ల ఉంటే ఇంట్లో చాలా బాగుండేది ముచ్చటగా ఉండేది అంటూ అత్తగారికి చెప్పుకొని ఫీలవుతుందట . ఇక సినిమాల విషయానికి వస్తే త్వరలోనే ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో నటించబోతున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news