Moviesఆ విషయంలో బన్నీ ని బండ బూతులు తిట్టిన స్నేహ..ఓపెన్ గా...

ఆ విషయంలో బన్నీ ని బండ బూతులు తిట్టిన స్నేహ..ఓపెన్ గా చెప్పేసిన అల్లు అర్జున్..!!

ప్రేమించి పెళ్లి చేసుకుని.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నా చాలామంది భార్యాభర్తలు కొన్ని విషయాల్లో గొడవలు పడుతూ ఉంటారు . తగాదాలు పడుతూ ఉంటారు. ఇలాంటివి భార్యభర్తల మధ్య చాలా కామన్ .అలా తగాదాలు పడిన ప్రతిసారి వాళ్ళ మధ్య ప్రేమ పెరుగుతుంది అని ఇంట్లోని పెద్దవారు చెప్తూ ఉంటారు. అయితే ఆ గొడవలు చాలా లైట్ గా తీసుకొని వాళ్ళిద్దరి మధ్య నే సాల్వ చేసుకోవడం ఆ వైవాహిక బంధానికి ప్లస్ గా మారుతుంది . కాగా ఇలాంటి ఓ గొప్ప క్వాలిటీ ఉన్న కపుల్సే అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి .

ఎస్ 2011లో ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇద్దరు పిల్లలను త్వరగా కనేసి లైఫ్ లో పొందాల్సిన ఫీలింగ్స్ ని.. పంచుకోవాల్సిన ప్రేమని సక్సెస్ఫుల్గా పంచుకుంటున్నారు . అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్జున్ – స్నేహ తన పై కోప్పడిందని ..ఫస్ట్ టైం అలా కోప్పడడం చూసిన చాలా బాధేసింది అని చెప్పుకొచ్చాడు . అల్లు అయాన్ పుట్టిన తరువాత స్నేహ అల్లు అర్జున్ కన్నా అల్లు అయాన్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేదని ..పిల్లల్ని పెంచడంలో స్నేహ రెడ్డి చాలా కేరింగ్ గా ఉండేదని చెప్పుకొచ్చాడు.

“అంతేకాదు ఓ రోజు పని మీద వెళ్తూ అల్లు అయాన్ని నాకు చెప్పి స్నానం చేయించమని చెప్పిందని,, నేను స్నానం చేయిస్తుండగా.. అల్లు అయాన్ స్లిప్ అయి క్రింద పడ్డారని.. ఆ టైంలో స్నేహ చూడగానే నన్ను అరిచేసిందని.. నీకు చెప్పి వెళ్ళడం నాది బుద్ధి తక్కువ అంటూ నా పై ఫైర్ అయిపోయింది అని.. ఆ మాటలు ఇప్పటికీ నేను మర్చిపోలేక పోతున్నాను అని చెప్పుకొచ్చాడు . అంతేకాదు స్నేహ నన్ను తిట్టింది.. అరిచిందని బాధపడడం కన్నా .. అల్లు అయ్యాన్ విషయంలో ఇంత కేరింగ్ గా ఉందా అని ఆశ్చర్యపోయానని ..ప్రతి తల్లి కొడుకు విషయంలో ఇలాంటి బాండింగ్ తోనే ఉంటుంది అని అప్పుడే అర్థమైంది అని.. ఆ తర్వాత నుంచి పిల్లలు విషయంలో జాగ్రత్తగా ఉన్నానని చెప్పుకొచ్చాడు “. ఏది ఏమైనా సరే ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీస్ అయినా భార్య చేతిలో తిట్లు తినడం కామన్ నే అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news