తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎవరి హెల్ప్ లేకుండా తనదైన స్టైల్ లో నటిస్తూ హ్యూజ్ క్రేజ్ ని సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి ఇప్పటికీ కుర్రాళ్ళు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మెగాస్టార్ ని ఆదర్శంగా తీసుకొని ఆయనను గొప్ప వ్యక్తిగా అభివర్ణిస్తుంటే .. ఆయన కడుపున పుట్టిన సొంత కూతురు శ్రీజ మాత్రం మెగాస్టార్ చిరంజీవి పరువును రోజు రోజుకి సోషల్ మీడియాలో మరింత రేంజ్ లో దిగజారుస్తుంది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి .
ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకుని ఇద్దరికీ విడాకులు ఇచ్చేసిన శ్రీజ .. మూడో పెళ్లికి రెడీ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేనా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఇన్ డైరెక్ట్ పోస్టులు ఆమె మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లు హింట్ ఇస్తున్నాయి అంటున్నారు నెటిజన్స్ . అయితే ఆమె మూడో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా ..? లేదా..? ప్క్కన పెదితే. ఇలా చిరంజీవి పరువును సోషల్ మీడియాలు తీసే రైట్ ఆమెకు లేదు అంటున్నారు మెగా ఫాన్స్ .
రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ మరోసారి హ్యుచ్ ట్రోలింగ్ కి గురవుతుంది శ్రీజ. సోషల్ మీడియాలో ఆమె రాసుకోస్తూ ..”నా ఒడిదుడుకుల్లో ప్రశాంతత చీకటి వెలుగువు .. 14 ఏళ్ల వయసులో నీతో అనుబంధం మొదలైంది.. నేను నిద్ర లేస్తున్నాను అంటే అది నీ కోసమే మై డియర్ “అంటూ ఇంస్టాగ్రామ్ లో కాఫీ త్రాగుతున్న వీడియోను షేర్ చేసింది . అయితే దీంతో సోషల్ మీడియాలో శ్రీజను మరో విధంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు.
నువ్వు ఇలాంటి పోస్ట్లు పెడుతున్న ప్రతిసారి నీ మూడో పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా ట్రోల్ అవుతున్నాయి.. దాని కారణంగా మెగా ఫ్యామిలీ పరువు పోతుంది దయచేసి ఇలాంటివి ఆపు అంటూ ఆమె ను రిక్వెస్ట్ చేస్తున్నారు . చూడాలి మరి శ్రీజ ఏం చేస్తుందో..?