Movies"మల్లెమాలతో గొడవలు.. అందుకే జబర్దస్త్ మానేశాను.. సింగర్ మనో సంచలన కామెంట్స్..!!

“మల్లెమాలతో గొడవలు.. అందుకే జబర్దస్త్ మానేశాను.. సింగర్ మనో సంచలన కామెంట్స్..!!

బుల్లితెరపై జబర్దస్త్ షో ఎలాంటి క్రేజ్ పాపులారిటీని సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా బుల్లితెర టెలివిజన్ లో ఫస్ట్ టైం ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మల్లెమాల పడిన కష్టాలు అప్పట్లో అందరూ చెప్పుకునేవారు . సామాన్య జనాల నుంచి టాలెంట్ ను బయటకు తీసి ఇండస్ట్రీకి ఎంతోమంది కమెడియన్స్ అందజేసిన ఘనత జబర్దస్త్ కే దక్కింది. దీంతో ఈ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంతమంది పొగుడుతూ ఉంటే మరి కొంతమంది బూతులు తిడుతూ ఉన్నారు.

దానికి మెయిన్ రీజన్ జబర్దస్త్ వాళ్లు స్కిట్ వేసిన డబ్బులు ఇవ్వకుండా టార్చర్ చేస్తుందని.. జడ్జెస్ యాంకర్ ఎవరైనా సరే ఇదే విధంగా ఇబ్బందిపడుతుంది అంటూ కొందరు కమెడియన్స్ చెప్పుకొచ్చారు . మరి ముఖ్యంగా దానికి తగ్గట్టే కొందరు స్టార్ కమెడియన్స్ యాంకర్స్ జడ్జెస్ షో నుంచి వరుసగా తప్పుకోవడంతో జబర్దస్త్ పై కొత్త అనుమానాలు మొదలయ్యాయి . కాగా రీసెంట్గా జడ్జ్ మను కూడా ఈ షో నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి .

ఆయన పేరుని , క్రేజ్ ని వాడుకున్న మల్లెమాల అతనికి పేమెంట్ ఇవ్వకుండా చాలా టార్చర్ చేసిందని . ఈ క్రమంలోని గొడవ వేసుకున్న మను జబర్దస్త్ నుంచి తప్పుకున్నాడు అంటూ మీడియాలో వార్తలు వినిపించాయి . కాగా ఇదే క్రమంలో మను రియాక్ట్ అయ్యాడు . నాకు జబర్ధస్త్ తో ఎటువంటి గొడవలతో జబర్దస్త్ నుండి తట్టుకోలేదని కోవిడ్ కారణంగా కొన్ని షోస్ ఆగిపోయాయని ఆ కమిట్మెంట్స్ కారణంగానే జబర్దస్త్ చెప్పుకొచ్చాడు. దీంతో జబర్దస్త్ పై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అంటూ జనాలు కొట్టి పడేసారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news