Moviesపూర్తిగా బరితెగించిన దిపికా..పబ్లిక్ గా షారుఖ్ కి ముద్దులే ముద్దులు..!!

పూర్తిగా బరితెగించిన దిపికా..పబ్లిక్ గా షారుఖ్ కి ముద్దులే ముద్దులు..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు ఓ రేంజ్ లో మారు మోగిపోతుంది . అదే పఠాన్ బాలీవుడ్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా లో హీరోగా నటించాడు షారుక్ ఖాన్ . మనకు తెలిసిందే కోవిడ్ తర్వాత బాలీవుడ్ పోసిషన్ ఎలా దారుణంగా పడిపోయిందో ..ఒక సినిమా హిట్ అవ్వడానికి నానా తంటాలు పడుతుంది . 100 కోట్లు క్రాస్ చేయాలంటే అది పెద్ద గగనమే . అయితే అలాంటి కామెంట్స్ ని తప్పించుకోవడానికి షారుక్ ఖాన్ చాలా కష్టపడ్డాడు .

ఈ క్రమంలోనే పఠాన్ సినిమాను రిలీజ్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . అంతేనా ఐదు రోజుల్లోనే ఈ సినిమా దాదాపు 550 కోట్లు క్రాస్ చేసి సంచలనాన్ని క్రియేట్ చేసింది . సిద్ధార్థ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమాను యాష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఇండియా వ్యాప్తంగా ఈ సినిమా రికార్డులు కొల్లగొడుతుంది . షారుక్ ఖాన్ ఈజ్ బ్యాక్ బాలీవుడ్ సూపర్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ పెట్టింది చిత్ర బృందం.

అయితే ఇక్కడ జనాలతో షారుక్ ఖాన్ , దీపికా మాట్లాడటం కంటే వాళ్ళ రొమాన్స్ నే ఎక్కువగా కనిపిస్తుంది . ఈ క్రమంలోనే సినిమాలోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో ను వీళ్ల కెమిస్ట్రీ అదిరిపోయింది అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు . అయితే కొంతమంది మాత్రం దీపికా డ్రెస్ పై మండిపడుతున్నారు . దాని బదులు నువ్వు టాప్ లేకుండా బయట తిరిగితేనే మేలు అంటూ చెప్పుకొస్తున్నారు . అంతే కాదు పూర్తిగా బరితెగించేసావా..? పెళ్లి అయిన ఆడదానివేనా అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news