ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీస్ ఎందరున్నా అదో కరువుగానే అనిపిస్తుంది. కోట్ల మంది అభిమానులు, ప్రజలు..వీరికి పదుల సంఖ్యలో పరిచయమయ్యే హీరోయిన్ ఏ పాటి చెప్పంది. సినిమాలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో హీరోయిన్‌కి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అప్పట్లో జంధ్యాల, బాపు-రమణ, కె.విశ్వనాథ్ లాంటి అగ్ర దర్శకుల సినిమాలలో హీరోయిన్ పాత్ర ఎంతో బలంగా ఉంటుంది. కథలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
కానీ, కొందరు దర్శకుల సినిమాలలో హీరోయిన్ను కేవలం గ్లామర్ పాత్ర కోసమే ఇరికిస్తున్నారు. అలాంటి వారివల్ల సినిమా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ, అంతేకాదు..అలా ప్రాముఖ్యత లేని పాత్రలు చేసిన హీరోయిన్స్ ఎవరు కూడా ఇండస్ట్రీలో నిలబడింది లేదనే విషయం అర్థమవుతూనే ఉంది. ఇక ఇప్పుడు మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్..కొరటాల శివ..లాంటి డైరెక్టర్స్ వారు తీస్తున్న సినిమాలలో కూడా హీరో పాత్రలలో సమానంగా హీరోయిన్ పాత్ర కూడా ఉంటోంది.
అందుకే, వారు తీస్తున్న సినిమాలలో నటించిన హీరోయిన్స్ స్టార్స్‌గా వెలుగుతున్నారు. ఈ జనరేషన్, ఆ జనరేషన్ దర్శకులకి దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు ఓ పెద్ద బాల శిక్ష లాంటివారు. అలాంటి దర్శకుడు ఏ హీరోయిన్నైనా స్టార్‌గా మార్చేస్తారు. దీనికి ఉదాహరణ రమ్యకృష్ణ లాంటివారే. ఇప్పటి శ్రీలీలను ఉదాహరణగా చూడొచ్చు. ఇదే దర్శకేంద్రుడు గనక యాంకర్ శ్రీముఖి మీద ఓ లుక్కేస్తే ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుంది. ఆయనకి హీరోయిన్ తొడలు, నాభి బాగా ఇష్టం.
శ్రీముఖిలో ఆ రెండు భాగాలు అదిరిపోతాయి. శ్రీముఖి తొడలను చూస్తూనే అలా ఉండిపోవాలనిపిస్తుంది. స్మైల్‌తో రెచ్చగొట్టి పడేస్తుంది. సరిగ్గా మధ్య భాగంలో ఉండే బొడ్డు దర్శకేంద్రుడికి కేంద్ర బిందువు. ఒక్క రొమాంటిక్ సాంగ్ గనక ప్లాన్ చేస్తే శ్రీముఖి అందాలన్నీ అలా బయటపడతాయి. మరి ఆ అవకాశం శ్రీముఖి ఎప్పుడిస్తుందో చూడాలి. ఇప్పటికే కొన్ని పాత్రలను చేసి పర్ఫార్మర్గా మంచి పేరు తెచ్చుకుంది. ఇక పూర్తి స్థాయిలో హీరోయిన్గా నటించడమే ఉంది.