Moviesఓ మై గాడ్: అభిమానుల కోసం త్రిష అలాంటి పని చేస్తుందా..?

ఓ మై గాడ్: అభిమానుల కోసం త్రిష అలాంటి పని చేస్తుందా..?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష అభిమానుల కోసం బిగ్గెస్ట్ సాహసం చేయబోతుందా ..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ లో టాలీవుడ్ ను ఓ రేంజ్ లో అల్లాడించేసిన త్రిష .. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది . అంతేకాదు పోనియన్ సెల్వన్ సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన త్రిష ..ప్రజెంట్ నాలుగు సినిమాలను తన చేతుల్లో పట్టుకుని ఉంది .

అంతేనా ఒక్కో సినిమాకి నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ కుర్ర బ్యూటీలను సైతం వెనక్కి నెడుతుంది. ఇంత వయసొచ్చినా త్రిష అందం కోసం ఏం చేస్తుందో తెలియదు కానీ చెక్కు చెదరిని అందంతో ఓ రేంజ్ లో అల్లాడిస్తుంది . కాగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో నిశ్చితార్ధం చేసుకొని బ్రేకప్ చెప్పేసిన త్రిష.. టాలీవుడ్ లో ఉండే బడా హీరోలతో కూడా ఆమె ప్రేమాయణం నడిపి బ్రేకప్ చెప్పేసుకుంది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం త్రిష అభిమానుల ఆనంద కోసం పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది .

అయితే త్రిష పెళ్లి చేసుకోబోయేది ఓ సీనియర్ డైరెక్టర్ అని ..ఆ డైరెక్టర్ ఇదివరకే పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారని.. ప్రస్తుతం డివోర్స్ తీసుకొని కోలీవుడ్లో టాప్ డైరెక్టర్గా ఉన్న ఆయన్ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి అప్పుడే త్రిషకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదట. కేవలం అభిమానుల కోసమే ఇంత త్వరగా పెళ్లి చేసుకోవాలనుకుంటుందట. అందుకోసమే 35 కోట్లు ఖర్చు పెట్టి..ఇల్లు కూడా కొన్నిందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news