ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు .. ఈ సినిమా నచ్చని వారు అంటూ ఉంటారా ..? ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే టీవీకి అతుక్కుపోయి పగలబడి నవ్వి చూసే జనాలు ఎంతో మంది ఉన్నారు . అందులో మీరు ఉంటారు. అయితే సేమ్ అలాంటి సిచువేషన్ ని క్రియేట్ చేసుకున్నాడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్. ఆఫ్ కోర్స్ వయసు దాటిపోయిన ముసలి వాడు అయినా సరే ఆ విషయంలో మాత్రం మంచి రసికుడే అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.
అందుకు మెయిన్ రీజన్ హీరోయిన్స్ తోనే ఎక్కువగా ఈ డైరెక్టర్ మింగిల్ అవ్వడం . అంతేకాదు పద్ధతిగా పెళ్లి చేసుకుని భార్య ఉన్నా సరే హీరోయిన్స్ ను పట్టిపీడిస్తూ టార్చర్ చేయడం ..ఈ ముసలి ప్రొడ్యూసర్ కు అదో మజా ఆట. కొడుకుకి పెళ్ళై కోడలు ఉన్నా సరే ఈ ముసలి ప్రొడ్యూసర్లు ఆ యావ ఎక్కువగా అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో ఉండే పలువురు హీరోయిన్స్ తో వల్గర్ గా బిహేవ్ చేసిన దాఖలాలు ఉన్నాయి .
అయితే రీసెంట్ గా మాత్రం మంచి ప్రొడ్యూసర్ గా పైకి రంగులు పూసుకుని నటిస్తున్న ఈ ముసలి ప్రొడ్యూసర్.. హీరోయిన్ ని ఉంచుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . పగలంతా పని పేరుతో ప్రియురాలతో ఎంజాయ్ చేసే ఈ ముసలి ప్రొడ్యూసర్ కండోంఅ్‌స్ కూడా వాడట. రాత్రికి ఇల్లాలితోను సరదాగా గడుపుతుంటాడని.. అయితే ముసలాడికి ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావడం లేదు అంటూ జనాలు ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు . ఏది ఏమైనా సరే ఈ ముసలోడు ఆ విషయంలో మంచి పట్టు ఉన్న మనిషి అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!