Moviesక్యూట్ గా ఉన్న ఈ బుడ్డోదు..ఇప్పుడు బాక్స్ ఆఫిస్ ని షేక్...

క్యూట్ గా ఉన్న ఈ బుడ్డోదు..ఇప్పుడు బాక్స్ ఆఫిస్ ని షేక్ చేసే పాన్ ఇండియా హీరో..ఎవరో చెప్పుకోండి చూద్దాం..!!

ఫోటో అనేది కేవలం సరదా కోసం మాత్రమే కాదు.. సంతోషం కోసమే కాదు ..ఓ జ్ఞాపకంగా కూడా మిగిలిపోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అనేది ఓ మధురమైన జ్ఞాపకం. దానిని మళ్లీ మనం తిరిగి తీసుకోలేం. ఇలాంటి చిన్ననాటి క్యూట్ మూమెంట్స్ ను ఫొటోస్ రూపంలో దాచుకొని ఎప్పటికప్పుడు సరదా పడుతూ ఉంటారు కొందరు జనాలు . కాగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి క్యూట్ పిక్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు కొత్త జ్ఞాపకాలను రుచి చూపిస్తూ ఉంటారు జనాలు.

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ బుడ్డోడి ఫోటో వైరల్ అవుతుంది. చాలా క్యూట్గా ముద్దుగా సైలెంట్ గా ఏమీ తెలియని అమాయకుడిలా కూర్చొని ఉన్న ఈ బుడ్డోడు ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు . అంతేనా ఇతగాడు సినిమా తీసి రిలీజ్ చేస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే . పాన్ ఇండియా హీరోగా షేక్ అవ్వాల్సిందే . అలాంటి క్రేజీ రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు ఈ హీరో .

Shahrukh Khan In Childhood

మరీ ముఖ్యంగా పెళ్లి కావాల్సిన కొడుకున్నా స్టైలిష్ గా అమ్మాయిల కలల రాకుమారుడుగా ఉన్నాడు . ఇప్పటికైనా ఈ హీరో ఎవరు గుర్తుపట్టారా ..సరే నేనే చెప్పేస్తాను రండి..చాలా క్యూట్ గా ముద్దుగా కూర్చొని ఉన్న ఈ పాల బుగ్గల చిన్నారి మరెవరో కాదు ..ప్రస్తుతం బాక్సాఫీస్ ను ఓ ఆట ఆడుకుంటున్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. రీసెంట్గా ఆయన నటించిన పఠాన్ సినిమా ఏ రేంజ్ లో వసూలు రాబడుతుందో మనకు తెలిసిందే .

Pathaan | Official Teaser | Telugu Version | Shah Rukh Khan | Deepika Padukone | John Abraham - YouTube

పడిపోతున్న బాలీవుడ్ ను పైకి లేపాడు షారుఖ్ ఖాన్ అంటూ పఠాన్ సినిమా ను ఓ రేంజ్ లో పొగిడెస్తున్నారు బాలీవుడ్ జనాలు . ఈ సందర్భంగా ఆయన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి . కాగా పఠాన్ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే దాదాపు 570 కోట్లు కలెక్ట్ చేసింది . ఈ చిత్రం ఇంకా ఎన్నెన్నో రికార్డ్ను కొల్లగొట్టబోతుంది అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ బుడ్డోడు అయిన షారుక్ ఖాన్ చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news