Moviesసైలెంట్ షాకిచ్చిన "అఖండ" బ్యూటీ .. పెళ్లి చేసుకోబోతున్న ప్రగ్యా జైశ్వాల్...

సైలెంట్ షాకిచ్చిన “అఖండ” బ్యూటీ .. పెళ్లి చేసుకోబోతున్న ప్రగ్యా జైశ్వాల్ ..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అఖండ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ అందరు..వరుస గుడ్ పెళ్లి లు చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రగ్యా జైశ్వాల్ కూడా చిన్న నాటి ఫ్రెండ్ ని  పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన్నట్లు తెలుస్తుంది.

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతున్నా.. అఖండ తప్పిస్తే మరో హిట్ తన ఖాతాలో వేసుకొని ప్రగ్యా జైశ్వాల్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో ప్రేమాయాణం నడిపి కొన్నాళ్ళు మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. ఆ తరువాత ఆ డైరెక్టర్ కి పెళ్లి అయిపోవడంతో.. టోటల్ ఫోఖస్ సినిమాల పై పెట్టీన ఈ బ్యూటీ..త్వరలోనే పెళ్ళి చేసుకోబోటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే గత కొంతకాలంగా ఫోటోషూట్స్ తోనే సరిపెట్టుకున్న ప్రగ్యా జైశ్వాల్ సినిమాలో అలరించిన సందర్భాలు చాలా తక్కువ. అఖండ సినిమా తర్వాత ప్రగ్యా జైశ్వాల్ సోషల్ మీడియాకి మాత్రమే పరిమితమైంది . ఈ క్రమంలోనే ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అఖండ తో క్రేజ్ పాపులారిటీ సంపాదించుకున్న ప్రగ్యా జైశ్వాల్ ఇకపై హీరోయిన్గా చేయలేదు అని ఓ బాధగా ఉన్న ..ఆమె లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్న ఫీలింగ్ తో ఫ్యాన్స్ కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news