సినిమా ఇండస్ట్రీలో లవ్ , ఎఫైర్ , డేటింగ్, డివర్స్, ఇల్లీగల్ అఫైర్స్ చాలా కామన్. సినిమా చేస్తున్న టైం లో ప్రేమలో పడడం ..ప్రేమ పేరుతో కోరికలు తీర్చేసుకోవడం ..ఆ తర్వాత నీకు నాకు కటీఫ్ అంటూ చేతులు దులుపు వేసుకోవడం ..మళ్ళీ ఇంకో స్టార్ హీరోను హీరోయిన్ పట్టుకొని సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయడం ..ఇదే కంటిన్యూ అవుతుంది సినిమా ఇండస్ట్రీలో.. ఇలాంటి యవ్వరాలు మనం ఎన్నో చూసాం ..విన్నం . కాగా మనకు తెలియకుండా పాతాళానికి పడిపోయిన మరుగున పడిపోయిన ప్రేమ కథలు ఎన్నో ఉన్నాయి . అందులో ఒకటే మన తెలుగు హీరోతో ఆదాశర్మ నడిపిన ప్రేమాయణం .
ఆదాశర్మ ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తెలుగులో పలు మంచి ఆఫర్స్ అందుకొని తన పేరుని జనాలకు గుర్తుండిపోయేలా చేసుకుంది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన ఆదాశర్మ జనాల మదిని దోచేసింది . చూడడానికి హాట్ ఫిగర్ లా ఉండే ఆదాశర్మ నటనలో కూడా తీసి పడేయాల్సిన పనిలేదు . కానీ చూసేందుకు మరి ఓవర్ యాక్టింగ్ ల అనిపించడంతో ఆమెను తెలుగు జనాలు పెద్దగా లైక్ చేయలేకపోయారు .ఈ క్రమంలోనే తెలుగు హీరోస్ తో సినిమా అవకాశాలు చేస్తున్న టైంలో ఓవర్ గా బిహేవ్ చేసి సోషల్ మీడియాలో తనపై ఉన్నవి లేనివి గాసిప్స్ క్రియేట్ చేసుకుని ఇలా చేసింది .
కాగా అందులో ఒకటే ఆదాశర్మ తెలుగు హీరోతో ప్రేమాయణం నడిపింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . ఆ హీరో తో సినిమా కూడా చేసిన ఈ బ్యూటీ .. ఫారిన్ షెడ్యూల్లో ఏకంగా అతగాడితో పడక సుఖాన్ని అనుభవించింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాదు ఆ హీరో సినిమా ప్రమోషన్స్ లో కూడా హీరో హీరోయిన్ జోరుగా పాల్గొనడం.. చేతుల్లో చేయి వేసుకొని ఇక ఇకలో పక్కపక్కలు చూసిన జనాలు అది నిజమే అంటూ నమ్మేశారు. సిన్ కట్ చేస్తే ఆ హీరో మరో ముద్దుగుమ్మను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయాడు . ఈ ముద్దుగుమ్మ మాత్రం ఇంకా ఆఫర్ల కోసం చెడ్డీలు మిడ్డీలు వేసుకొని తిరుగుతూనే ఉంది. ఏమో ఆదాశర్మ అందాలకు ఏ హీరో ఎలాంటి అవకాశం ఇస్తాడో చూడాలి..!!?